Jump to content
  • 3

Poll surveys


Sanjiv

Question

24 answers to this question

Recommended Posts

  • 1
On 5/10/2024 at 3:00 PM, Sanjiv said:

All survey results

 


All national surveys indicate YSRCP clean sweep!!

my survey YSRCP 172-175, 24-25

Even without doing anything, Jagan became CM winning 151 and leaving opposition in the dust! After doing SO MUCH in the last 5 years, why not 100%??

 

Link to comment
Share on other sites

  • 1

వైసీపీ విజయం ఇక లాంఛనమే - ఆరా మస్తాన్ aaraa mastan 🔥🔥🔥

తెలంగాణ ఎన్నికలను ఖచ్చితంగా అంచనా వేసిన ఆరా మస్తాన్

#YSRCPWinningBig #VoteForFan

 

Link to comment
Share on other sites

  • 1

CBN is losing even KUPPAM! leave alone winning seat, cbn cannot even cross assembly gate!!

All Surveys YCP Clean Sweep | @BhavaniMedia

 

Link to comment
Share on other sites

  • 0

Debate on AP Elections 2024 | AP Polling | CM YS Jagan | YSRCP Again | Big Question |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Chitti Babu Ground Report On AP Election 2024 After Polling | TDP,JSP Vs YCP | Telugu Popular TV

 

Link to comment
Share on other sites

  • 0

Intelligence Survey On AP Assembly Elections After Polling : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

Latest First Step Solutions Survey : AP Elections 2024 : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

KTR on AP election results: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అంటే... కేటీఆర్ సమాధానం ఇదీ!

15-05-2024 Wed 21:31 | Both States

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్

జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్య

తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించిన కేటీఆర్

cr-20240515tn6644dc5b9604a.jpg

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన ఈ రోజు హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై స్పందించాలని జర్నలిస్ట్ ప్రతినిధులు కోరారు. దీంతో కేటీఆర్ పైవిధంగా స్పందించారు.

అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఏపీ రాజకీయాలపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరారు. ఆయన నో కామెంట్ అని చెప్పారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు పదేపదే అడగడంతో ఎన్డీయే తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Botsa Satyanarayana: వైసీపీకి నేను రాజీనామా చేశానని తప్పుడు ప్రచారం చేయించారు: బొత్స సత్యనారాయణ

15-05-2024 Wed 18:42 | Andhra

విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారన్న బొత్స

మహిళల ఓట్లు వైసీపీకే పడ్డాయని వ్యాఖ్య

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్న బొత్స

cr-20240515tn6644b4aa31065.jpg

జూన్ 4న ఊహించని ఫలితాలు రాబోతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పోలింగ్ జరిగిన సరళిని చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని అనిపిస్తోందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని... రెండు, మూడు రోజుల్లో ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తామని అన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ, హామీల అమలు ముఖ్యమని... జగన్ అత్యున్నత విలువలు పాటిస్తూ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలోని మహిళల మద్దతు జగన్ కే ఉందని బొత్స చెప్పారు. మహిళల ఓట్లు వైసీపీకే పడ్డాయని అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి మహిళ వైసీపీకే ఓటు వేశారని చెప్పారు. జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు నమ్మారని...ఆ నమ్మకంతోనే వైసీపీకి ఓటు వేశారని అన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన స్థాయికి తగని భాషను వాడారని బొత్స మండిపడ్డారు. కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారని విమర్శించారు. పోలింగ్ కు ముందు రోజు తాను వైసీపీకి రాజీనామా చేశానంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు యత్నించారని అన్నారు. పోలింగ్ రోజున కూడా వైసీపీ శ్రేణులపై దాడులు చేయించారని మండిపడ్డారు.  

టీడీపీ ఓటమి ఖాయమయిందని... చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని బొత్స అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడిస్తారని... వైసీపీ శ్రేణులు ఎవరూ ఉద్రిక్తతలకు గురి కావొద్దని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించబోమని వ్యాఖ్యానించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

కుప్పం పరిస్థితి ఏంటంటే | Chandrababu is under a lot of tension | TDP #NidhiTv

 

Link to comment
Share on other sites

  • 0
23 minutes ago, Sucker said:

Kootami winning 125+

I don't know bro. But industry analysts are saying that after June 4, TDP and Janasena ki putta gathulu undavu ani. It is a do-or-die situation for TDP and JSP if they don't win, they are done and become history!

RSS Survey వైసీపీకి కళ్ళు చెదిరే మెజారిటీ!! కొట్టుకుపోయిన కూటమి.

YSRCP - 159

TDP - 15

JSP - 1

 

Twitter exit survey polls

YSRCP = 160 win

TDP = 13 win

BJP = 2 win

JSP = 0

100% జరగబోయేది ఇదే

ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ నమో బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః

 

Link to comment
Share on other sites

  • 0

Vanga Geetha Winning Majority in Pithapuram : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

Common Man Satires On Pawan Kalyan | AP Public Talk | YS Jagan | Chandrababu | Telugu Popular TV

 

Link to comment
Share on other sites

  • 0

Pithapuram Women's Sensational Comments On Pawan Kalyan : Janam Kosam

 

Link to comment
Share on other sites

  • 0

Old Man Gives Clarity On AP Next CM | AP Public Talk | YS Jagan | Chandrababu Naidu | Telugu Popular

 

Link to comment
Share on other sites

  • 0

AP Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి ముగిసింది. తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. ఏ సర్వేలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు ఇచ్చాయో తెలుసుకుందాం పదండి...

andhra-exit-polls.jpg?w=1280

లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి.. దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని విశ్లేషించి ఆంధ్రప్రదేశల్‌లొ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. ఆ డీటేల్స్ మీ కోసం….

1. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే…

వైసీపీ : అసెంబ్లీ( 94 -104) , పార్లమెంట్ (13 – 15)

టీడీపీ కూటమి : అసెంబ్లీ (71 – 81), పార్లమెంట్  (10 – 12)

2. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం

టీడీపీకి 95-110

జనసేనకు 14-20

బీజేపీకి 2-5 సీట్లు

వైసీపీకి 45- 60 సీట్లు

3. స్మార్ట్ పోల్ సర్వే…..

టీడీపీ కూటమికి అసెంబ్లీ 93 (+/- 8 ), లోక్ సభ : 13 -16

వైసీపీకి అసెంబ్లీ 82 (+/- 8 ), లోక్ సభ : 9 -12

4. రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే….

వైసీపీకి : 122 (+/- 5 )

NDA కూటమి : 53  (+/- 5 )

5. ఆత్మసాక్షి

వైసీపీ : 98-116

టీడీపీ కూటమి: 59 – 77

6. పార్థ ఎగ్జిట్ పోల్స్

వైసీపీ : 110 – 120

టీడీపీ కూటమి : 55 – 65

7. చాణక్య స్ట్రాటజీస్‌

టీడీపీ +: 114-125

వైసీపీ : 39-49

ఇతరులు: 0-1

8. పీటీఎస్ గ్రూప్

వైఎస్సార్‌సీపీ – 44 – 47

టీడీపీ కూటమి – 128-131

ఇతరులు – 0

9. జన్‌మత్‌ పోల్స్‌

వైసీపీ 95-103

టీడీపీ 67-75

10. పొలిటికల్‌ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్

వైసీపీ 108(+/-5)

కూటమి 67(+/-5)

 

https://tv9telugu.com

https://sakshi.com/ap-election-2024/results/exitpoll.html

Exit Poll 2019

https://sakshi.com/ap-election-2024/results2019/exitpoll.html

Link to comment
Share on other sites

  • 0

AP Exit Poll Results 2024 | Surve On AP Election Results 2024 | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

Exit Poll 2024 : వైసీపీ గెలిస్తే.. అది వాలంటీర్ల విజయమే..! పెంటపాటి రియాక్షన్ | AP Exit Poll - TV9

 

Link to comment
Share on other sites

  • 0

ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌:

ఆత్మసాక్షి: 
వైఎస్సార్‌సీపీ: 98-116
టీడీపీ 59-77

రేస్‌:
వైఎస్సార్‌సీపీ-117-120
టీడీపీ-48-50

పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌:
వైఎస్సార్‌సీపీ- 115-125
టీడీపీ- 50-60

ఆపరేషన్‌ చాణక్య:
వైఎస్సార్‌సీపీ: 95-102
టీడీపీ: 64-68

చాణక్య పార్థదాస్‌:
వైఎస్సార్‌సీపీ: 110-120
టీడీపీ: 55-65 

పోల్ స్ట్రాటజీ గ్రూప్‌:
వైఎస్సార్‌సీపీ: 115-125
టీడీపీ: 50-60

జన్‌మత్‌:
వైఎస్సార్‌సీపీ: 95-103
టీడీపీ: 67-75

అగ్నివీర్‌:
వైఎస్సార్‌సీపీ: 124-128
టీడీపీ: 46-49

పోల్ లాబొరేటరీ:
వైఎస్సార్‌సీపీ: 108
టీడీపీ: 67

WRAP స్ట్రాటజీస్‌:
వైఎస్సార్‌సీపీ: 158-171
టీడీపీ-0-4

ఏబీపీ- సీ ఓటర్‌:
వైఎస్సార్‌సీపీ 97-108
టీడీపీ 67-78

ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌:

ఆరా మస్తాన్‌:
వైఎస్సార్‌సీపీ: 13-15
టీడీపీ:10-12

ఆత్మసాక్షి:
వైఎస్సార్‌సీపీ: 17
టీడీపీ: 08

రేస్‌:
వైఎస్సార్‌సీపీ-19
టీడీపీ- 06

టైమ్స్‌ నౌ-ఈటీజీ:
వైఎస్సార్‌సీపీ: 14
టీడీపీ-11

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...