Jump to content
  • 1

Polling in Andhra vs Telangana


TELUGU

Question

Polling concludes peacefully in Telangana

However, urban areas especially Hyderabad, Secunderabad and Malakajgiri parliamentary constituencies witnessed a lukewarm response from voters recording a poor poll percentage.

Vote-2-1_V_jpg--816x480-4g.webp?sw=1728&

Hyderabad: Polling for the 17 Lok Sabha seats and bypoll for the Secunderabad Cantonment Assembly segment in Telangana concluded peacefully at 6 pm on Monday.

The approximate voter turnout was recorded at 61.31 per cent by 5 pm in the State. Several voters who stood in queues before polling hours ended were allowed to cast their votes. The final voting percentage is expected to be released only on Tuesday.

After a high decibel campaign, polling began at 7 am amid tight security and concluded by 6 pm. Polling in 14 assembly segments falling in Adilabad, Peddapalle, Warangal, Mahbubabad and Khammam Lok Sabha constituencies categorised as left wing extremist segments came to an end at 4 pm. People woke up to a cool weather in peak summer in most parts of the State on Monday and lined up in large numbers to cast their votes in the initial hours.

However, urban areas especially Hyderabad, Secunderabad and Malakajgiri parliamentary constituencies witnessed a lukewarm response from voters recording a poor poll percentage.

As per the latest reports by 5 pm, Bhongir recorded the highest poll percentage of 72.34 per cent, followed by 71.91 per cent in Zaheerabad.

Hyderabad witnessed the lowest poll percentage of just 39.17 per cent, followed by 42.48 per cent in Secunderabad and 46.37 per cent in Malkajgiri. Chief Minister A Revanth Reddy, accompanied by his family members, cast his vote at a polling booth in Kodangal in Mahabubnagar constituency.

Leader of Opposition and BRS president K Chandrashekhar Rao along with his wife cast his vote in his native village of Chintamadaka in Siddipet district under Medak Lok Sabha constituency. BRS working president KT Rama Rao along with his family including his son and first-time voter Himanshu cast votes in Nandinagar of Hyderabad constituency.

Meanwhile, voters staged protests by boycotting voting at Kanumukkala village of Bhoodan Pochampally in Yadadri Bhongir district, in protest against the State government not purchasing their rain-soaked paddy.

Similar incidents were reported in a few villages of Adilabad, Nizamabad and Khammam parliamentary constituencies, with voters boycotting the polling demanding for addressing local issues ranging from power cuts, road connectivity and release of funds.

They withdrew the protests and cast their votes only after the officials assured to resolve their problems.

Sporadic incidents were reported in Nizamabad, Zaheerabad and Hyderabad parliamentary constituencies. A video went viral on social media, where Zaheerabad Congress candidate Suresh Shetkar’s brother Nagesh Shetkar, who was a polling agent, was seen kicking a voter for reasons unknown, triggering criticism.

In Nizamabad, BJP candidate D Arvind had a heated argument with the polling staff, demanding them to ask some burqa-clad women to remove their veil and verify their identity with their identity cards. He alleged that the staff were allowing the voters without verifying their identity.

Hyderabad BJP candidate K Madhavi Latha landed herself in trouble after the Malakpet police registered cases against her for demanding burga-clad women to show their faces to verify their identity.

Another case was registered against her in Mangalhat police station for obstructing the police from arresting two other BJP leaders and taking away dummy EVMs that were seized earlier after being allegedly used to manipulate voters in the locality.

Earlier, the mock polling was held at 5:30 am, the actual polling began at 7 am, an official said. Though there were reports of non-functioning of the Electronic Voting Machines (EVMs) at a few places, the election staff swung into action and replaced them immediately to ensure smooth voting.

In all, 525 candidates are in the fray for all Lok Sabha seats in the State. Secunderabad constituency has a maximum number of candidates at 45, while Adilabad (ST) constituency has lowest number at 12.

The counting of votes will be taken up on June 4 nationwide. The State had recorded a 62.11 per cent voter turnout in the 2019 Parliamentary elections. The BRS (then TRS) won nine seats, BJP secured four, Congress got three and AIMIM bagged one seat in 2019.

...

Complete article

Link to comment
Share on other sites

18 answers to this question

Recommended Posts

  • 0

TDP Goondaism during election: పల్నాడులో టీడీపీ గుండాల అరాచకాలు

పల్నాడులో టీడీపీ గుండాల అరాచకాలు పచ్చని పల్నాడుపై పగపట్టిన అమరావతి ముకలు 10 వ తరగతి కూడా పాస్ కానీ వారికీ సీట్లు ఇచ్చిన లోకేష్, చంద్రబాబు గతంలో 15 మర్డర్లు చేసిన వారికే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన టీడీపీ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి టీడీపీ పెత్తందారి వ్యవస్థ ఏమిటో నిన్న ప్రజలు కళ్లారా చూసారు టీడీపీ చేతిలో పల్నాడు నాశనం భయానికి గురి అవుతున్న ప్రజలు

 

Link to comment
Share on other sites

  • 0

High tension in Jammalamadugu: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గృహ నిర్బంధం

15-05-2024 Wed 12:48 | Andhra

ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో ఘర్షణలు

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 500 మంది పోలీసుల మోహరింపు 

మాచర్లలోనూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు

cr-20240515tn664461dc0a693.jpg

ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతుండడంతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని కొలిక్కి తెచ్చేందుకు దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయం నెలకొంది. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్‌రెడ్డిని గృహనిర్భంధం చేశారు.

మరోవైపు పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Assembly Polls: హింసాత్మక ఘటనలు చెలరేగడంతో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ విధింపు

15-05-2024 Wed 09:47 | Andhra

మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి ఆంక్షలు

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగింపు

పోలింగ్ మర్నాడు కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రంగంలోకి ఈసీ

cr-20240515tn664437548a752.jpg

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసు శాఖకు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ముగ్గురు వ్యక్తులకు మించి ఎక్కువ మంది గుమికూడడానికి వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. అనుమానాస్పదంగా సంచరించడానికి కూడా వీల్లేదని అధికారులు పేర్కొన్నారు. 

కాగా ఏపీ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలు మరుసటి రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో 144 సెక్షన్‌ విధింపునకు ఈసీ నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది.

 

Palnadu: తమ్ముళ్లూ! నేతల స్వార్థాలకు బలికావొద్దు.. ఓ పల్నాడు వాసి ఆవేదన

15-05-2024 Wed 09:10 | Andhra

పల్నాడు జిల్లాలో హింస చూసి చలించిపోయిన వ్యక్తి

తమ ఊరి హింసాత్మక ఘటనలు గుర్తుచేస్తూ నెట్టింట పోస్టు

రాజకీయ స్వార్థానికి తమ తరం బలైందని ఆవేదన

జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ నేటి యువతకు హెచ్చరిక

cr-20240515tn66442ea97aedf.jpg

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికశాతం పల్నాడు జిల్లాలోనే వెలుగుచూడటం స్థానికుడు ఒకరిని కదిలించింది. ఈ ఘటనలు తన చిన్ననాటి రోజుల్ని గుర్తుకు తేవడంతో ఆ వ్యక్తి..యువతను రాజకీయ నేతల స్వార్థాలకు బలికావొద్దంటూ హెచ్చరించారు. తమ తరం ఇలాగ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్నప్పుడు ఏం జరిగిందో చెబుతూ ఆయన ఇచ్చిన సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

‘‘ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తుకొస్తోంది. 1995-96 సమయంలో ఇంత కంటే ఎక్కువగానే జరిగాయి. మండల పరిషత్ ఎన్నికలతో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్లను హీరోలుగా చూశాం. బడులు ఎగ్గొట్టి ఆడుకున్నాం. మేము తోపులం అని ఒక్కొక్కరు కథలు చెబుతుంటే అలా ఉండాలి అనిపించేది. కానీ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పంతాలు పెరిగాయి. కొట్లాటలో కొంత మంది చేతులు, కాళ్లు విరిగాయి. కొంతమంది తలలు పగిలాయి. కొందరి ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లల్లో సోదాలు చేసేవాళ్లు’’ 

‘‘అందరూ ఊరి చివర తోటల్లో ఉండే వాళ్లు. వాళ్లకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లల్లో ఆడవాళ్లు బాగా ఇబ్బంది పడేవాళ్లు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో, చాలా మంది పశువులనూ అమ్మేసుకున్నారు. పదోతరగతి పాసైనవారి నుంచి డిగ్రీ చేసిన వాళ్ల వరకూ ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా ఛిన్నాభిన్నం అయ్యాయి’’
 
‘‘మనిషి ముందు హీరోలా చూసినా వెనక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునే వాళ్లు. ఒక తరమంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే పెళ్లి సంబంధం కూడా వచ్చేది కాదు. ఎటుచూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనం అయ్యాయి. పల్నాటి కుర్రోళ్లకు ఒకటే చెబుతున్నా. గొడవలు పడకండి. ఈ రోజు మా ఊళ్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మీరు కొట్టుకుని నష్టపోకండి. ఇదీ మా ఊరి అనుభవం. మా ఊరు రొంపిచర్ల’’ అని రాసుకొచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Andhrites are so backward and savage still stuck in stone-age casteism and factionalism they ought to learn a lot from people in TG how to be civilized, decent and honest!

పల్నాడులో టీడీపీ గుండాల అరాచకాలు పచ్చని పల్నాడుపై పగపట్టిన అమరావతి ముకలు 10 వ తరగతి కూడా పాస్ కానీ వారికీ సీట్లు ఇచ్చిన లోకేష్, చంద్రబాబు గతంలో 15 మర్డర్లు చేసిన వారికే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన టీడీపీ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి టీడీపీ పెత్తందారి వ్యవస్థ ఏమిటో నిన్న ప్రజలు కళ్లారా చూసారు టీడీపీ చేతిలో పల్నాడు నాశనం భయానికి గురి అవుతున్న ప్రజలు

:emoji-sad:

Link to comment
Share on other sites

  • 0

TDP supporter kills his mother for voting YSRCP in #AndhraPradesh Police claim Venkatesh was in an inebriated state when he found out his 45YO mother Vaddi Sunkamma voted for @ysjagan's party, & attacked her with iron rod before fleeing from Anantapur Kambadur police have registered a case, search operation launched. News comes amid a spate of post poll violence in Andhra Pradesh with election commission summoning the DGP

:emoji-sad:
 

Maybe she voted for Jagan because her son was not caring for her as much as Jagan was with welfare schemes?!

 

Link to comment
Share on other sites

  • 0

Uneasy calm prevails in Palnadu and Tirupati

In Palnadu, security was beefed up in sensitive areas and police conducted vehicular inspections to monitor any suspicious activity.

Police deployed to divert heavy vehicles in Tirupati on Wednesday Photo | Madhav K

Uneasy.jpg?w=1200&auto=format,compress&f

GUNTUR/TIRUPATI: An uneasy calm prevailed in Palnadu district after clashes between YSRC and TDP workers were reported in several places, including Narasaraopet, Gurazala, Macherla, and Sattenapalli Assembly constituencies, on Monday and Tuesday.

Normal life was affected as CrPC Section 144 was still in place and police took complete control of the district by deploying additional forces. As a precautionary measure, influential leaders of both parties in all constituencies were put under house arrest. Shops and offices were shut, while local transport services were suspended due to the curfew.

In Palnadu, security was beefed up in sensitive areas and police conducted vehicular inspections to monitor any suspicious activity.

Speaking to mediapersons, Palnadu SP Bindu Madhav, who is camping in Macherla since Tuesday night, maintained that the situation is totally under control as no violent incident was reported in the district on Wednesday.

Further, he said persons, who were involved in incidents of violence in Macherla and Narasaraopet on May 13 and 14, were identified and booked under relevant sections. He added that Section 144 will be in place for the next few days to ensure peace in the district.

In Tirupati, police have reportedly taken some people into custody for questioning in connection with the attack on TDP Chandragiri MLA contender Pulivarthi Nani at Sri Padmavati Mahila Visva Vidyalayam campus on Tuesday.

The attempted murder of Nani has sparked controversy, with his wife Sudha Reddy accusing the SP of reneging on promises to swiftly apprehend the culprits. Voicing her grievances while staging a dharna in front of the Tiruchanoor police station, Sudha criticised the police’s handling of the situation. “Despite providing evidence, they failed to arrest those who attacked Nani. Instead they have arrested our people under preventive detention,” she rued.

In Tadipatri after the face-off between JC Prabhakar Reddy’s men and YSRC candidate Kethireddy Pedda Reddy, both the leaders were reportedly sent away from the town. Prabhakar Reddy was admitted to a private hospital in Hyderabad, as he fell ill reportedly after inhaling tear gas. Additional forces were deployed to prevent any untoward incidents.

Meanwhile, in Kadapa district, Jammalamadugu DSP Yashwant said they have identified the person who attacked YSRC candidate Dr M Sudheer Reddy on May 13.

He said Gona Krishna Reddy from Goriginuru village hurled a stone at Sudheer Reddy during the polling process.

A case was registered against Krishna Reddy and sent to remand. It may be noted that Krishna Reddy was also booked for a similar attack on the MLA during the 2019 elections.

Three gunmen were allocated to Sudheer Reddy and BJP MLA candidate C Adinarayana Reddy to ensure their safety.

Furthermore, special police forces have been deployed at party offices within Jammalamadugu Municipality limits, and in rural areas, besides setting up of police pickets to prevent untoward incidents. Section 144 has been implemented.

In Mydukuru, police have apprehended eight individuals on Wednesday for attacking Kuchhupapa Vinod Kumar and his brother Ugra Narasimhudu, serving as agents for the Telugu Desam Party, at Polling Booth No. 168 in Chinna Guravaluru village, Chapadu mandal.

According to Mydukuru DSP T Venkateswarlu, the brothers were physically assaulted, subjected to verbal abuse with casteist slurs and removed from the polling booth.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Bombs seized in Palnadu - Pinnelli: పల్నాడు జిల్లాలో బాంబుల కలకలం

16-05-2024 Thu 12:37 | Andhra

ఎన్నికల సందర్భంగా పిన్నెల్లిలో రెండు వర్గాల మధ్య గొడవ

విచారణకు వెళ్లిన పోలీసులు గ్రామస్థుల ఇళ్లల్లో తనిఖీలు

వైసీపీ నేతల నివాసాలలో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులు

cr-20240516tn6645b0a511be2.jpg

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే, ఇరు పార్టీల నేతల ఫిర్యాదుతో గొడవకు కారణమైన నాయకులను అరెస్టు చేసేందుకు గ్రామంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు బయటపడడంతో పోలీసులు నివ్వెరపోయారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆ బాంబులను కనుక పోలింగ్ రోజు ఉపయోగించి ఉంటే గ్రామంలో భారీ విధ్వంసం జరిగేదని తెలిపారు.

20240516fr6645b0e58ac9f.jpg

మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామంలో గొడవలు పెరిగాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తరచూ ఘర్షణలు మొదలయ్యాయి. టీడీపీ నేతలపై దాడులు పెరిగాయి. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోవడడంతో టీడీపీ నేతలు పలువురు గ్రామంలో ఉండలేక హైదరాబాద్, గుంటూరు వెళ్లిపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించాక టీడీపీ నేతలు గ్రామానికి తిరిగి వచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

ECI action on police: ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు... తిరుపతి ఎస్పీ బదిలీ

16-05-2024 Thu 21:09 | Andhra

ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల హింస

సీరియస్ గా పరిగణిస్తున్న ఈసీ

ఇవాళ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించిన ఎన్నికల సంఘం

ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

cr-20240516tn664628c05334c.jpg

ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ... పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని ఈసీ వెల్లడించింది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు సీఎస్, డీజీపీ తెలిపారని స్పష్టం చేసింది. 

ఈ క్రమంలో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. అదే సమయంలో, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. 

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు  ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి కేసుపై సిట్ వేసి రెండ్రోజుల్లో నివేదిక అందించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. 

హింసాత్మక ఘటనలు జరిగిన చోట 25 కంపెనీల సాయుధ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు నిర్దేశించింది. లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా బలగాలు కొనసాగించాలని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో వివరించింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
3 hours ago, Vijay said:

no doubt about it looking at the violent factionalism incidents during elections.

it doesn't matter which party was involved - it is what it is.

:emoji-sad:

while telangana's polling went peacefully without incident! there used to be communal riots in the past in the combined AP but after the partition, TRS controlled it and reduced it to zero.

Link to comment
Share on other sites

  • 0

చంద్రబాబుకు భయపడి ఇళ్లల్లో తల దాచుకుంటున్నారు!! ~ లక్ష్మీపార్వతి 🔥

Laxmi Parvathi

 

Link to comment
Share on other sites

  • 0

Palnadu District: పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై భారీగా కేసుల నమోదు... వివరాలు ఇవిగో!

18-05-2024 Sat 19:55 | Andhra

పల్నాడు జిల్లాలో పోలింగ్ నేపథ్యంలో భారీగా అల్లర్లు

కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

ఒక్క గురజాల నియోజకవర్గంలోనే 100 కేసులు... ఎఫ్ఐఆర్ లో 192 పేర్లు

కారంపూడి ఘటనల్లో 11 మంది వైసీపీ, 8 మంది టీడీపీ నేతల అరెస్ట్

cr-20240518tn6648ba59c6e50.jpg

పల్నాడు జిల్లాలో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లపై సిట్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో, ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు వైసీపీ, టీడీపీ ఇరుపక్షాల వారిపై కేసులు నమోదు చేయడమే కాదు, కొందరిని అరెస్ట్ చేశారు. 

ఒక్క గురజాల నియోజకవర్గంలోనే 100 కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ లో 192 మంది పేర్లు చేర్చారు. దాచేపల్లి మండలంలో 70, పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు నమోదు చేసిన పోలీసులు, 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు, 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు నమోదు చేసిన పోలీసులు, 60 మంది నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 

నరసరావుపేటలో జరిగిన దాడుల్లో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాడులు, ఘర్షణల వీడియోలు పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. మరింత ఫుటేజి అందుబాటులోకి వస్తే ఎఫ్ఐఆర్ లలో మరికొందరి పేర్లు చేర్చే అవకాశం ఉంది. 

ఇక, అత్యంత సమస్యాత్మక మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఘటనలకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వైసీపీకి చెందిన 11 మందిని, టీడీపీకి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పల్నాడు ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిట్ బృందం విచారణ షురూ చేస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

124 out of 1,370 accused arrested in Andhra Pradesh over poll violence

Andhra Pradesh police have arrested 124 accused persons out of the 1,370 allegedly involved in the recent election day and post-poll violence in the three districts of Palnadu, Anantapur and Tirupati, an official on Monday.

ANDHRA2-8.jpg

124 out of 1,370 accused arrested in Andhra Pradesh over poll violence violence

Amaravati (Andhra Pradesh): Andhra Pradesh police have arrested 124 accused persons out of the 1,370 allegedly involved in the recent election day and post-poll violence in the three districts of Palnadu, Anantapur and Tirupati, an official on Monday.

A Special Investigation Team (SIT), headed by Inspector General of police Vineet Brijlal, formed to investigate the riots submitted a 150-page report to DGP Harish Kumar Gupta, according to which 1,152 accused persons were yet to be arrested.

“A total of 33 cases were identified…SIT sub-teams camped at the districts concerned and thoroughly reviewed the cases identified regarding investigation done so far,” Brijlal said in a press release.

The teams visited the sites of offences, interacted with investigation officers, aggrieved persons, verified physical evidence, witnesses’ statements and also checked if appropriate sections of law were applied or not.

They also checked if all the incidents were registered as cases, accused persons identified and whether arrests were made or not, among others.

Of the arrested persons, 94 were served notices under CrPC Section 41 A and the SIT told the investigation officers to ‘complete pending arrests at the earliest.’

According to Brijlal, many of the offences, which occurred in the Assembly constituencies of Narasaraopeta, Macherla, Gurajala, Chandragiri, Tirupati and Tadipatri in these districts were of extremely serious nature.

They involved multitudes of miscreants brazenly rioting in two groups and pelting stones indiscriminately which could have led to serious injury or even death.

Further, he observed that the SIT identified many lapses in investigation while probing these cases.

The Inspector General said special teams were formed to identify and apprehend the accused persons at the district level and added that investigation officers have been directed to file a memo in the courts concerned to add appropriate sections of law.

Andhra Pradesh went to polls on May 13 for 25 Lok Sabha and 175 Assembly seats.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chevireddy Bhaskar Reddy Shocking Facts On TDP Pulivarthi Nani Incident |@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

When defeat is imminent, desperation to win through violence!

పల్నాడు అల్లర్లు : ఆ రోజు ఏం జరిగింది, స్థానికులు ఏం చెబుతున్నారు? | BBC Telugu

 

Link to comment
Share on other sites

  • 0

Perni Nani Comments On TDP Leaders Destruction in Karempudi | AP Elections 2024 @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...