Jump to content
  • 0

YSRCP all set to create history in Andhra Pradesh, affirms Jagan Mohan Reddy


TELUGU

Question

We will break our own record achieved in the 2019 elections, and the results will be such that the whole country will stand up and look towards Andhra Pradesh, says the Chief Minister

WhatsApp%20Image%202024-05-16%20at%207.2

Chief Minister Y.S. Jagan Mohan Reddy taking a selfie with members of the I-PAC team at a meeting in Vijayawada on Thursday.

Chief Minister Y.S. Jagan Mohan Reddy has exuded confidence that his YSR Congress Party (YSRCP) will on June 4 break its own record of winning 151 Assembly and 22 Lok Sabha seats in 2019.

“The results will be such that the whole country will stand up and look towards Andhra Pradesh,” Mr. Jagan Mohan Reddy said at a meeting of the Indian Political Action Committee (I-PAC) team here on May 16 (Thursday).

 As Andhra Pradesh begins long wait for election results, it’s Jagan versus the rest

Hails I-PAC team

“The YSRCP will create history,” he asserted, while insisting that the governance model put in place by him was never seen before, and the I-PAC’s effort in streamlining and bringing in more efficiency into the system helped the party in becoming much stronger.

Stating that the services of the I-PAC had been invaluable, Mr. Jagan Mohan Reddy said that he did his best, and promised that the YSRCP government would serve the people better in the next five years. He observed that its journey (with the I-PAC) would continue in the future.

...

Complete article

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

YS Jagan to be sworn in as CM on June 9 in Vizag: జూన్ 9న విశాఖలో సీఎం జగన్ ప్రమాణస్వీకారం: బొత్స

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా రెండోసారి సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఫలితాల వెల్లడి అనంతరం జూన్ 9 వ తేదీన విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఓటమి భయంతోనే టీడీపీ దాడులు చేస్తోందని విమర్శించారు. తాము గెలుస్తున్నాం కాబట్టే సంయమనంతో ఉంటున్నామని తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తోక ముడుస్తారని బొత్స పేర్కొన్నారు.

ap-election-result-110182532.jpg?imgsizeజూన్ 9న విశాఖలో సీఎం జగన్ ప్రమాణస్వీకారం: బొత్స

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత జూన్ 9 వ తేదీన మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గరలో ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారని ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భయపడి.. తెలుగుదేశం పార్టీ సహనం కోల్పోయి దాడులకు తెగబడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ఎన్నికల్లో వైసీపీకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టాలని భావించిన ఏపీ ప్రజలు.. భారీగా పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చి ఓట్లు వేశారని.. అందుకే ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన సానుకూల సంకేతాలు ప్రస్తుతం కూడా వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారని కొనియాడారు.

ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టి జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకున్నారని తెలిపారు. అదే చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తమ పార్టీ నేతలు ఎంతో శాంతియుతంగా ఉంటున్నారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెచ్చిపోతున్న నేతలు, కార్యకర్తలు అంతా తోక ముడిచి సైలెంట్ అవుతారని పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...