Jump to content
  • 0

Bonda Uma's new challenge to Jagan: జ‌గ‌న్‌కు టీడీపీ నేత బొండా ఉమ స‌రికొత్త స‌వాల్‌!


TELUGU

Question

ఒకవేళ కూటమి గెలిస్తే.. జ‌గ‌న్ వైసీపీని మూసేస్తాన‌ని ప్ర‌క‌టించాలంటూ బొండా ఉమ డిమాండ్‌

ప‌రాజయం త‌ప్ప‌ద‌నే భ‌యం బొత్స, పెద్దిరెడ్డి ముఖాల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోందంటూ టీడీపీ నేత‌ చుర‌క‌లు

వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు త‌ప్పితే ఇంకెవ‌రూ బాగుప‌డ‌లేద‌ని ధ్వ‌జం

cr-20240517tn66473aa84b0ec.jpg

ఏపీలో ఎన్నిక‌లు ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రీ దృష్టి జూన్ 4వ తేదీన వ‌చ్చే ఫ‌లితాల‌పై ఉంది. ఈ నేప‌థ్యంలో అధికార వైసీపీ, కూటమి పార్టీలు త‌మ విజ‌యం ప‌ట్ల ధీమాగా ఉన్నాయి. ఎవ‌రికి వారే త‌మ‌దే విజ‌యం అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత బొండా ఉమ తాజాగా వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. 

ఈసారి త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్న సీఎం జ‌గ‌న్‌.. ఒకవేళ కూటమి గెలిస్తే వైసీపీని మూసేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించాల‌ని స‌వాల్ చేశారు. ప‌రాజయం త‌ప్ప‌ద‌నే భ‌యం ఆ పార్టీ కీల‌క నేత‌లైన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి ముఖాల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని బొండా ఉమ చుర‌క‌లంటించారు. ఇక వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు త‌ప్పితే ఇంకెవ‌రూ బాగుప‌డ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

2 answers to this question

Recommended Posts

  • 0

Vaarni, challenge ante both sides balanced ga undali ra yedava.

You are dreaming of YCP party closure because that is the only way of your survival and livelihhood.

Where is the other side of the challenge? Are you going to close TDP if Jagan wins?? Guts and balls unnaya asalu? Haha

:emoji-lol-giggle:

@Anil @Abhi@abhi9@Android_Halwa @anna_gari_maata @Dilip @kish @srinu @CurtainRaiser @aiteok @narsi68 @ShruteSastry @teju @kumar @vikky @SK123 @RSUCHOU @OnionSamosa @Shobhanam_Pelikoduku @ZoomNaidu @Pahelwan @Venkatakrishna @Sanjiv @Satish @Nagireddy @telugu_guy @ashokdheekonda @atharva @jaathiratnalu @JANASENA @Alfarabi_Babu @Kalyan @shivam @dineshachari @PUBG_COMA @Theowlpost @saikiran24 @newredrose@Kareem @Sucker

Link to comment
Share on other sites

  • 0

ee bonda gaadiki evado gattiga dimputadu. stone attack time lo escape ayyadu but won't be long.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...