Jump to content
  • 0

Jagan to London: ఈ రాత్రి విజయవాడ నుంచి లండన్ కు బయల్దేరుతున్న జగన్


TELUGU

Question

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్ కు పయనం

ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లలో కూడా పర్యటించనున్న సీఎం

ఈ నెల 31న విదేశాల నుంచి తిరిగిరానున్న ముఖ్యమంత్రి

cr-20240517tn6647275f67e23.jpg

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రాత్రి లండన్ కు బయల్దేరుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల బిజీలో ఉన్న జగన్ విశ్రాంతి కోసం తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ఈ రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్ కు పయనమవుతున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. లండన్ తో పాటు స్విట్జర్లాంట్ లో కూడా ఆయన పర్యటించనున్నారు.  ఈ నెల 31న ఆయన విదేశాల నుంచి తిరిగొస్తారు. 

విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే బెయిల్ కండిషన్ నేపథ్యంలో... ఆ షరతులను సడలించాలని కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని విన్నవించారు. జగన్ పర్యటనకు సీబీఐ అభ్యంతరం తెలిపింది. అయితే, జగన్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. 

...

Complete article

Link to comment
Share on other sites

7 answers to this question

Recommended Posts

  • 0

17-05-2024, విజయవాడ.

కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో సెండాఫ్ చెప్పిన మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్టు.

 

Link to comment
Share on other sites

  • 0

ఆమెస్టర్ డ్యామ్ లో ల్యాండ్ అయిన జగన్ - గన్నవరం ఎయిర్ పోర్టులో కలకలం ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు కుటుంబ సమేతంగా ఆయన పయనం అయ్యారు. అయితే అదే సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఓవైపు సీఎం జగన్ కు వీడ్కోలు పలికేందుకు వైసీపీ నేతలు భారీ ఎత్తున తరలి వచ్చారు. మరోవైపు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్నారై డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ysjaganlandedinamsterdamairport-17160129

సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయనకు సమీపంలో తుళ్లూరు లోకేష్ అనే ఓ ఎన్నారై డాక్టర్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించేందుకు ప్రయత్నించగా.. అతనికి గుండెపోటు వచ్చినట్లు తెలిపాడు. వెంటనే పోలీసులు అంబులెన్స్ ఎక్కించి అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి పంపేశారు. డిశ్చార్జ్ అయ్యాక అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించే అవకాశముంది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ డాక్టర్ జగన్ విదేశీ టూర్ కు సంబంధించిన మెసేజ్ లను ఇతరులకు పంపినట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఎం జగన్ ఇవాళ ఉదయం ఆమె స్టర్ డ్యామ్ ఎయిర్ పోర్టులో దిగారు. అక్కడి నుంచి లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్లి అనంతరం యూరప్ టూర్ కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31 వరకూ యూరప్ టూర్ కు వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ వచ్చే నెల 1న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. అనంతరం జూన్ 4న ఫలితాలపై నేతలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు.

Link to comment
Share on other sites

  • 0

what is an unrelated tdp lawyer doing in the police station trying to get this culprit out? was he hired by the culprit so quickly or even before the incident? what does pappu Lokesh has to do with this to comment on this immediately?? it's all preplanned by tdp to stalk and attack jagan!

that culprit claiming American citizen and expecting same freedom in India! very convenient to claim heart problem just in time to drag the matter! if he has heart problem, why did he go to airport? and demanding to be taken to his another caste pichi doctor for treatment lol

పోలీస్ స్టేషన్‌లో నన్ను బెదిరించారు | NRI Dr.Lokesh F2F Over Jagan London Tour Issue | ABN Telugu

 

Link to comment
Share on other sites

  • 0

finally, pacha news create chesi shunakanandam pondadam ae ayipoindi ee pulkas batuku who are dreaming Jagan would not return to India. Asalu aviation gurinchi em telusu ani experts laga comment chestunnaru ee pulkas?? They are not talking anything bad about entire cbn and family’s paraar to US lol

YS Jagan garu landed in UK - మధ్యలో Amsterdamలో ఆగింది ఇందుకే - పచ్చపుల్కాల పిచ్చిరాతలు

 

Link to comment
Share on other sites

  • 0

dr lokesh is a kulam unmaadi, had his medical license revoked in many US states with a bad record of killing patients, getting prosecuted and fined!

గన్నవరం Airportలో పట్టుబడ్డ NRI ఉయ్యూరు లోకేష్ దొంగ లీలలు మామూలుగా లేవు - Dr Vasu Nalipireddy

 

Link to comment
Share on other sites

  • 0

CM YS Jagan: ముగిసిన సీఎం జగన్‌ విదేశీ టూర్.. ప్రత్యేక విమానంలో నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ హీట్‌ పీక్‌కి చేరింది. జూన్‌ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మే 13వ తేదీన పోలింగ్‌ ముగిశాక వెకేషన్‌కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరుగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు.

ys-jagan-mohan-reddy-ys-bharathi.jpg?w=1

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ హీట్‌ పీక్‌కి చేరింది. జూన్‌ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మే 13వ తేదీన పోలింగ్‌ ముగిశాక వెకేషన్‌కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరుగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది హేను రోజుల తర్వాత విదేశీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకుంటున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలసి స్విట్జర్లాండ్ లో పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు. మే 30న రాత్రి లండన్ నుంచి జగన్ దంపతులు తిరుగు ప్రయాణమై, శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జగన్ వస్తుండటంతో విమానాశ్రయంలో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక విమానంలో లండన్‌ నుంచి బయల్దేరనున్న జగన్‌… నేరుగా గన్నవరం చేరుకున్నారు. అక్కడ్నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్ళారు సీఎం జగన్. రావడం రావడమే కౌంటింగ్‌ డే కోసం పార్టీ నేతలతో కసరత్తు చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిశానిర్దేశం చేశారు జగన్‌.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...