Jump to content
  • 0

NRI Dr Lokesh Kumar: జగన్ అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను కిడ్నాప్ చేసి హింసించారు: ఎన్నారై వైద్యుడు లోకేశ్ కుమార్


TELUGU

Question

పోలీసులు తనను అకారణంగా నిర్బంధించారన్న డాక్టర్ లోకేశ్ కుమార్ 

ఛాతీనొప్పి వస్తోందన్నా వినిపించుకోలేదని ఆరోపణ 

తనను ఎక్కడెక్కడో తిప్పారని ఆరోపణ

cr-20240518tn6648a67fe05be.jpg

ఏపీ సీఎం జగన్ నిన్న లండన్ పర్యటనకు బయల్దేరే ముందు, గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులు ఎన్నారై వైద్యుడు లోకేశ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ కుమార్ గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

డాక్టర్ లోకేశ్ కుమార్ కు అమెరికా పౌరసత్వం ఉంది. ఇటీవల అమెరికా నుంచి భారత్ వచ్చిన ఆయన, తిరిగి అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉండగా నిన్న పోలీసులు నిర్బంధించారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చిన లోకేశ్ కుమార్... తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందో వివరించారు. 

"జగన్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే నన్ను కిడ్నాప్ చేసి, నాపై దాడి చేశారు. ఢిల్లీ మీదుగా అమెరికా వెళ్లేందుకు టికెట్ ప్రింటింగ్ కోసం నేను గన్నవరం ఎయిర్ పోర్టుకు రాగా, సీఎం భద్రతా సిబ్బంది నన్ను గుర్తుపట్టారు. నన్ను నిర్బంధించి, ఛాతీ నొప్పి వస్తోందన్నా పట్టించుకోకుండా హింసించారు. ఎక్కడెక్కడో తిప్పారు, ఛాతీపై తన్నారు. 

నేను అమెరికా పౌరుడ్ని. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి, నా పట్ల అమానవీయంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రైవేటు కేసు పెడతాను. ఈ విషయంపై అమెరికా దౌత్య కార్యాలయంతో పాటు, పీఎంవోకు, జాతీయ భద్రతా సలహాదారుకు సమాచారం ఇచ్చాను. ఏపీ సీఈవోకు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తాను.

నన్ను అకారణంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు న్యాయ పోరాటం ఆపను" అని డాక్టర్ లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

6 answers to this question

Recommended Posts

  • 0

జగన్ అవినీతిని question cheyyadaniki veedu evadu? He is a US citizen who gave up Indian citizenship and he should behave like one. That's like an Indian going to US and accusing Trump of fraud. Thanni pampistaru.

Haayiga US lo doctor job cheskoka ee old age la ee caste gajji panulu enti veediki?

Cops nab cheyyagane, chest pain and heart problems vacchaya?? Maa naayane! And you wanted to see only your friend doctor so he could cook up a story of your fake condition? LOL

Expecting US law and standards in AP is going overboard! Just go look at the savage conditions in Palnadu, Gurajala and try to educate them and reform them for the betterment of AP if you can. What a shame!

 

  • Like 1
Link to comment
Share on other sites

  • 0

Dr Lokesh వీడు జనాలు పెద్దగా రీసెర్చ్ చెయ్యారులే అని వాడు వేసిన కేసు కి తగిన ప్రూఫ్ కోర్టు కి ఇచ్చానని నిస్సుగుగా అబద్ధం చెబుతున్నాడు. కానీ అమెరికా జడ్జి వీడ్ని ప్రూఫ్స్ ఏమి పెట్టలేదని అమ్మానా బూతులు తిట్టడు. "ఒక టెక్స్టు బుక్ లో ఉండే ప్రతి క్రైమ్ మోపాడు" ఇదేం కేస్ రా అయ్యా అని అమెరికా జడ్జి గారు విస్తుపోయాడు. కానీ ఆయనకు తెలియదు ఈ పచ్చ హమ్మస్ గోబెల్స్ కంటే కూడా నీకృష్టులు అని. Case ఎందుకు కొట్టేసాడో జడ్జి ఇక్కడ క్లియర్గా రాశాడు

 

Link to comment
Share on other sites

  • 0

he is a deranged, damaged pulka brainwashed right from his infancy. being a doctor, he doesn't know his own gajji problem or how to cure it that will go away only when cremated and burnt to ashes after his death.

jagan meeda US court la frivolous case veyyadam enti? that too he represented himself pro-se shows he is a cheapo and kanjoos and did not want to spend on a lawyer.

baaga ayindi now that his traits and gajji are documented internationally forever!!

 :emoji-lol-giggle:

Link to comment
Share on other sites

  • 0

dr lokesh is a kulam unmaadi, had his medical license revoked in many US states with a bad record of killing patients, getting prosecuted and fined!

గన్నవరం Airportలో పట్టుబడ్డ NRI ఉయ్యూరు లోకేష్ దొంగ లీలలు మామూలుగా లేవు - Dr Vasu Nalipireddy

 

Link to comment
Share on other sites

  • 0

Indian currency notes foreign country ki teesukelli em cheskuntar ra you pulkas? Exchange cheskuntara? There will be laws and limits.

కొత్తగా పిల్లలు పుట్టిన 🤔పొరపాటున కూడా మీ పిల్లలకి "లోకేష్" అనే పేరు పెట్టకండి 🙄పెడితే "తిక్కలోళ్లమాదిరి" తయారు అవుతారు 🙄🙄😄😄

జగన్ అన్న నీ మట్టు పెట్టడానికి సైకో చంద్రయ్య and lokesh కుట్రలు చేస్తున్నాడు ఈ సైకో చంద్రయ్య నుంచి జగన్ అన్న కి ప్రాణ హాని ఉంది

లోకేష్ కథేంటి? | What is The Story Of NRI Lokesh? | Journalist YNR

 

Link to comment
Share on other sites

  • 0

NRI Dr Uyyuru Lokesh About Gannavaram Airport YSJagan Incident | Senior Journalist Bharadwaj

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...