Jump to content
  • 0

YELLOW MEDIA PAYTM EDITING OF EVM VIDEO: పచ్చ గూండాల రిగ్గింగ్ | Debate on TDP Rigging in Polling Booth


Vijay

Question

Video editing and day dreaming has become pacha batch lifestyle!

The booths were raided by TDP activists who beat up the voters, drove them away and indulged in rigging for which the video was not included. So the EVM was destroyed for which the video is being circulated (not really as the data in it is safe and TDP does not want re-polling because the rigged votes are still there in the said EVM). How can EC take action on a twitter post by pappu Lokesh (who is not even an MLA) with a 2 minute video without showing what happened before that? Why would he destroy the EVM if there was no rigging?? How did the EC's surveillance video at the booth end up with pappu who is not even in India? How about all the dozens of rigging videos posted by others and EC never acted on them? TDP conveniently had many police officers transferred with the help of Puru auntie (which is why they joined with BJP) and only those areas had rigging and violent incidents. Why is EC acting on a video after 8 days and why did they not release the full-length video to show what happened before those 2 minutes?? Obviously, EC is siding with TDP unethically due to orders from BJP+TDP.

TG is 100 years ahead of AP. Even after 100 years, AP cannot develop to what TG is now due to rampant casteism and factionalism.

పచ్చ గూండాల రిగ్గింగ్.. | Big Question Debate On TDP Rigging in Polling Booth | @SakshiTV

 

Link to comment
Share on other sites

15 answers to this question

Recommended Posts

  • 0

Em bathuku ra pappu Lokesh using Paytm video editors!!

Another rod in TDP's butt.

:emoji-lol:

Journalist Jani Analysis on Pinnelli RamakrishnaReddy Video : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

Em lousy career ra needi Lokesh? You are proving yourself as more incompetent than your father already! You are not made for politics. Just go do what are you good at (EATING).

:emoji-lol-giggle:

Journalist Jani Analysis on Pinnelli Ramakrishna Reddy Case : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

దద్దమ్మ చంద్రం వలలో ఈసీ.. | KS Prasad Analysis On Police Cases Against Pinnelli Ramakrishna Reddy

 

Link to comment
Share on other sites

  • 0

Kudos to you ra pappu Lokesh! You would end up in prison one day for doing these over-confident and silly things desperately to win election.

:emoji-poop-fire:

Journalist Jani Analysis On EC About Pinnelli Ramakrishna Reddy : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

సత్య హరిచంద్రుడిలా మాట్లాడకు | #anilkumaryadav #lavusrikrishnadevarayalu #apelections2024

 

Link to comment
Share on other sites

  • 0

Corporate Law Expert Venkatram Reddy About Cases On Pinnelli Ramakrishna Reddy | Big Question

 

Link to comment
Share on other sites

  • 0

లోకేష్ పై పోలీస్ కేసు? | Big Question Debate On Destroy Of EVMs In AP Elections | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Andhra Pradesh: ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట లభించింది. . ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. పిన్నెలి ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో...

mla-pinnelli-ramakrishna-re.jpg?w=1280

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట లభించింది. . ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అభ్యర్థి కావడంతో కౌంటింగ్ ముగిసేవరకూ అరెస్ట్ వద్దన్న పిన్నెల్లి లాయర్ అభ్యర్థనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జూన్ 5 వరకు పిన్నెల్లి కి ఊరట లభించింది. ఆరో తేదీన ఇదే కేసుపై మళ్లీ విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. కాగా టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్‌ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ‘టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ తతంగంపై పిన్నెల్లి తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యమని ఈసీ నేరుగా ఎలా ఆదేశిస్తారు? పిన్నెల్లి కుటుంసభ్యులను పోలీసులు ఇబ్బందిపెడుతున్నారు’ అని పిన్నెల్లి లాయర్ హైకోర్టు జడ్జీకి వివరించారు. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో కౌంటింగ్ వరకూ చర్యలొద్దన్న లాయర్ వాదనలతో హైకోర్టు ఏకీ భవీంచింది.

Link to comment
Share on other sites

  • 0

నారా లోకేష్ కు ఉచ్చు ..?? చేతులెత్తేసిన ఈసి సిఈఓ..?? Big Twist In Macherla - News220

 

Link to comment
Share on other sites

  • 0

Video is not digitally certified and will not hold up! It can get Lokesh into a BIG trouble for getting access to it!!

Corporate Law Expert Venkatram Reddy About Cases On Pinnelli Ramakrishna Reddy | Big Question

 

Link to comment
Share on other sites

  • 0

 

AP high court tells police not to take any action against Macharla MLA Pinnelli Ramakrishna Reddy in EVM smashing case till June 5. Interim protection from arrest for all contesting candidates untill June 5. YSR Congress Party (YSRCP) legislator Pinnelli Ramakrishna Reddy, whom the police are searching after he was caught on camera smashing an EVM inside a polling booth in Andhra Pradesh, has approached the high court seeking anticipatory bail. The MLA from Macherla Assembly constituency in Palnadu district filed a petition before the Andhra Pradesh High Court through his lawyer. Ramakrishna Reddy is the accused No. 1 in the case registered by the police after a video of him smashing the EVM went viral two days ago. The incident occurred at a polling booth in Macherla on May 13 during the simultaneous polling for the Assembly and Lok Sabha in Andhra Pradesh. Court to hear case again on June 6
 

 

Link to comment
Share on other sites

  • 0

Lokesh in deep trouble: మాచర్ల వీడియో లీక్ ..నారా లోకేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..?

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేశారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై సీరియస్ అయింది. పిన్నెల్లిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ఆయన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే పిన్నెల్లి దీనిపై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ వీడియోను తాము రిలీజ్ చేయలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. అసలు ఈ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

newproject71-1716566216.jpg

అయితే ఈ వీడియో లీక్ వెనుక టీడీపీ నేత నారా లోకేష్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తోన్న వీడియోను మొదటగా నారా లోకేష్ తన అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో ఈ వీడియో లీక్ వెనుక లోకేష్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఎన్నికల కమీషన్ విచారణ జరుపుతోందని సమాచారం. మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాలో, కోడూరులో 2 ఈవీఎంలు ధ్వంసం అయినట్టు ప్రకటించారు. అయితే మిగిలిన 9 ఈవీఎంలను పగలకొట్టిన వీడియోలు బయటికి రాలేదు కానీ పాల్వాయి గేటు వీడియోలోని కొంత భాగం వరకే టీడీపీ వారికి చేరడం వెనుక పెద్ద కుట్రనే ఉందని అధికారులు భావిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా తొందరపడి ఆ వీడియోని విడుదల చేశారని చివరికి ఇది లోకేష్ మెడకే చుట్టుకోబోతుందనే వాదన బలంగా వినిపిస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Common Man Ganesh Sensational Comments On Pinnelli Ramakrishna Reddy Video : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

Pinnelli anticipatory bail: మూడు కేసుల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు

Pinnelli anticipatory bail: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవిఎం ధ్వంసం కేసులో బెయిల్ మంజూరైన తర్వాత నమోదైన కేసుల్లో సైతం ముందస్తు బెయిల్ మంజూరైంది.

ap_high_court_1708433381354_171687741348

హత్యాయత్నం సహా మూడు కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

Pinnelli anticipatory bail: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఎన్నికల పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు ఈవిఎం ధ్వంసం కేసులో ఇప్పటికే పిన్నెల్లికి బెయిల్‌ మంజూరు కాగా ఆ తర్వాత జరిగిన ఘర్షణలతో పాటు ఇతర కేసుల్లో సైతం బెయిల్ మంజూరు చేసింది. కౌంటింగ్ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. 

మాచర్లలో జరిగిన ఘర్షణల్లో బాధితులపై దాడికి పాల్పడటంతో పాటు నేరుగా బాధితుల్ని బెదిరించారనే అభియోగాలపై పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. మే 13, 14 తేదీల్లో జరిగిన ఘర్షణల్లో పలు అభియోగాల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. వీటిలో ఈవిఎం ధ్వంసం కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరోవైపు హత్యాయత్నం కేసుతో పాటు ఇతర కేసుల్లో సైతం బెయిల్ కోసం సోమవారం పిన్నెల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలింగ్ రోజు పిన్నెల్లిని ప్రశ్నించిన మహిళపై దుర్భాషలాడినందుకు మరో కేసు నమోదు చేశారుర. కారంపూడిలో సీఐపై దాడి ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈ మూడు కేసుల్లో హైకోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేశారు.

మంగళవారం ఉదయం మూడు కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. ఈవిఎం ధ్వంసం కేసులో విధించిన షరతులే ఈ కేసుల్లో కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. జూన్6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.

మే13వ తేదీన మాచర్ల నియోజక వర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్‌బూత్‌లో ఈవిఎం ధ్వంసం చేసిన ఘటనలో  పిన్నెల్లి గతవారం పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ఉద్దేశంతో పరారయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.  కౌంటింగ్‌ జరిగే వరకు పోలీసులు చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు పిన్నెల్లిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు.  హత్యాయత్నం సహా, పోలీసులపై దాడి కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించారు. 

23వ తేదీన పోలీసులు కేసు నమోదు చేయగా, 22వ తేదీన కేసులు నమోదు చేసినట్టు నమోదు చేశారని పిన్నెల్లి తరపున న్యాయవాది  కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...