- 0
మేడారంలో భక్తుల సందడి
-
Similar Content
-
- 0 answers
- 10 views
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 15 views
-
- 4 answers
- 34 views
-
- 0 answers
- 17 views
-
- 0 answers
- 16 views
-
Soaring Rents in Hyderabad: సామాన్యుడు హైదరాబాద్లో బతకగలడా..? డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
By Sanjiv,
- 0 answers
- 25 views
-
- 2 answers
- 241 views
-
- 3 answers
- 106 views
-
-
Now Playing
-
Inside Out 2
-
Monkey Man
-
The Exorcism
-
Trigger Warning
-
My Spy The Eternal City
-
A Quiet Place: Day One
-
Beverly Hills Cop: Axel F
-
Boneyard
-
Twisters
-
The Strangers: Chapter 1
-
Despicable Me 4
-
The Garfield Movie
-
Descendants: The Rise of Red
-
Le Dernier Jaguar
-
The Inheritance
-
Deadpool & Wolverine
-
Goyo
-
Les Infaillibles
-
Question
TELUGU
వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర ఈనెల 21 నుంచి జరగనున్న నేపఽథ్యంలో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి గురువారం తల్లులను దర్శించుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు.
మేడారం, ఫిబ్రవరి 1 : వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర ఈనెల 21 నుంచి జరగనున్న నేపఽథ్యంలో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి గురువారం తల్లులను దర్శించుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి కల్యాణ కట్టల్లో తల నీలాలు సమర్పించారు. క్యూలైన్ల ద్వారా వనదేవతల గద్దెలకు చేరుకున్నారు. పూలు, పండు, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం, చీరె సారెలు సమర్పించుకున్నారు. చల్లంగా చూడాలని, తమ కోరికలు తీరాలని యాట మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి కుటుంబ సమేతంగా విందు భోజనాలు చేశారు. సుమారు లక్షకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ ఈవో రాజేంద్రం తెలిపారు
చలువ పంధిళ్లు లేక ఇబ్బందులు
మహా జాతరకు ముందస్తు మొక్కులు సమర్పించుకోవడానికి కుటుంబ సమేతంగా మేడారం వస్తున్న భక్తులకు తిప్పలు తప్పడం లేదు.
...
Read full article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.