- 0
Canada: కెనడా వెళ్లాలనుకుంటున్న వారికి మరో షాకింగ్ న్యూస్!
-
Similar Content
-
- 0 answers
- 70 views
-
- 0 comments
- 42 views
-
- 1 answer
- 24 views
-
- 0 answers
- 51 views
-
- 0 comments
- 79 views
-
ARTICLE: Comprehensive Guide to B1 Business Visa and B2 Tourism Visa for the United States
By ADMINISTRATOR,
- 0 answers
- 46 views
-
- 0 answers
- 153 views
-
Guide to B-1 Business Visa and B-2 Tourism Visa for the United States
By ADMINISTRATOR,
- 0 comments
- 248 views
-
- 12 answers
- 690 views
-
- 0 answers
- 102 views
-
-
Now Playing
-
Despicable Me 4
-
Bad Boys: Ride or Die
-
Goyo
-
The Strangers: Chapter 1
-
Descendants: The Rise of Red
-
My Spy The Eternal City
-
A Quiet Place: Day One
-
Inside Out 2
-
Boneyard
-
Twisters
-
The Inheritance
-
The Garfield Movie
-
Monkey Man
-
Les Infaillibles
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Beverly Hills Cop: Axel F
-
Trigger Warning
-
Le Dernier Jaguar
-
Question
TELUGU
కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ మరో కీలక ప్రకటన చేసింది. కొత్తగా విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు స్థానిక కాలేజీలను రెండేళ్ల పాటు అనుమతించబోమని ప్రకటించింది.
ఎన్నారై డెస్క్: విదేశీ విద్యార్థుల (International Students) రాకను కట్టడి చేసేందుకు కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను సైతం కట్టడి చేస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ (British Columbia) మరో కీలక ప్రకటన చేసింది. కొత్తగా విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు స్థానిక కాలేజీలను రెండేళ్ల పాటు అనుమతించబోమని (2 year ban) ప్రకటించింది.
అంతేకాకుండా, విదేశీ విద్యార్థులకు సంబంధించి మరి కొన్ని నిబంధనలు కూడా అమల్లోకి తెచ్చేందుకు బ్రిటీష్ కొలంబియా ప్రభుత్వం యోచిస్తుంది. భాషాపరమైన నిబంధనలు, డిగ్రీ కోర్సుల్లో నాణ్యత, ఉద్యోగ మార్కెట్కు సంబంధించిన రిక్వైర్మెంట్స్ ప్రమాణాలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
బ్రిటీష్ కొలంబియాలో భారతీయ విద్యార్థులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా తదితర విశ్వవిద్యాలయాల్లో భారతీయులు చదువుకుంటున్నారు.
అయితే, విదేశీ విద్యార్థులు బోగస్ సంస్థల బారిన పడకుండా కాపాడేందుకు నిబంధనలు కఠినతరం చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. పోస్ట్ సెకెండరీ విద్యలో నాణ్యత పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇప్పటికే కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల సంఖ్యపై రెండేళ్ల పాటు పరిమితి విధించింది. ఈ ఏడాది కొత్త విదేశీ విద్యార్థుల సంఖ్యను 35 శాతం మేర కుదించి 3.60 లక్షలకు పరిమితం చేయాలని లక్ష్యం విధించుకుంది. గ్రాడ్యూయేషన్ పూర్తయిన వారికి వర్క్ పర్మిట్ల జారీ విషయంలోనూ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో, కెనడా వెళ్లేవారికి చిక్కులు తప్పవన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.
...
Read full article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.