- 0
రిలీవింగ్ లెటర్ కావాలా.. కోరిక తీర్చు!
-
Similar Content
-
- 0 answers
- 13 views
-
- 2 answers
- 78 views
-
Uttarakhand: Child abuse - కొడుకుని దారుణంగా కొట్టిన తల్లి.. దాహం అని అడుగుతున్నా పట్టించుకోని అమ్మ
By Sanjiv,
- 0 answers
- 20 views
-
- 0 answers
- 27 views
-
- 5 answers
- 47 views
-
- 1 answer
- 67 views
-
LIVE🔴: ఈ వెధవల వల్ల లక్షల మంది జీవితాలు నాశనం | Harsha Sai | Bayya Sunny Yadav | Mahaa Telangana
By Sanjiv,
- 1 answer
- 52 views
-
- 29 answers
- 442 views
-
- 0 answers
- 80 views
-
- 1 answer
- 174 views
-
-
Now Playing
-
Bad Boys: Ride or Die
-
Beverly Hills Cop: Axel F
-
Boneyard
-
Les Infaillibles
-
Descendants: The Rise of Red
-
The Exorcism
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Monkey Man
-
Twisters
-
My Spy The Eternal City
-
Inside Out 2
-
Trigger Warning
-
The Inheritance
-
The Strangers: Chapter 1
-
Despicable Me 4
-
Goyo
-
Deadpool & Wolverine
-
The Garfield Movie
-
Question
TELUGU
యూసు్‌ఫగూడ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తన సంస్థలో పని చేసే ఉద్యోగినిపై మనసుపడ్డ ఓ ఐటీ కంపెనీ సీఈవో ఆమె కోసం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. ఆమెను లోబర్చుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. వాటిని తాళలేక ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయగా... తన కోరిక తీరిస్తేనే ఎక్స్పీరియన్స్, రిలీవింగ్ లెటర్లు ఇస్తానని షరతు పెట్టాడు. దీంతో మరోదారి లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి కథనం ప్రకారం.. నగరంలోని అమీర్‌పేట్‌లో ఉన్న ఇన్ఫో గ్రావిటీ అనే ఐటీ సంస్థలో హెచ్ఆర్ లీగల్ మేనేజర్‌గా పని చేస్తున్న యువతిపై అమెరికాలో ఉండే ఆ సంస్థ సీఈవో తొండెపు చంద్ర ఇష్టం పెంచుకున్నాడు. జూమ్ మీటింగ్‌లో యువతిని చూసిన సీఈవో చంద్ర ఆమెకు దగ్గరయ్యేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. సెలవు రోజుల్లో కూడా ఫోన్లు చేస్తూ ఆఫీసు పని అని చెప్పి వ్యక్తిగత విషయాలు మాట్లాడేవాడు. వీడియో కాల్ మాట్లాడాలని బలవంతం చేసేవాడు. ఈ క్రమంలో డిసెంబరు 22న హైదరాబాద్ కార్యాలయానికి వచ్చిన సీఈవో చంద్ర ఆమెకు దగ్గరయ్యేందుకు మరింత ప్రయత్నించాడు. స్థానికంగా తానో ఫ్లాట్ తీసుకున్నానని, అక్కడికి వస్తే కలిసి ఉందామని చెప్పి తన కోరిక తీర్చాలని మనసులో మాటను బయటపడ్డాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు మెయిల్ చేసింది. రాజీనామాను ఆమోదించి ఎక్స్పీరియన్స్, రిలీవింగ్ లెటర్ తదితర పత్రాలు ఇవ్వాలని కోరింది. తన కోరిక తీరిస్తేనే ఆయా పత్రాలు ఇస్తానని సీఈవో తేల్చిచెప్పడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.