- 0
కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెడతా
-
Similar Content
-
- 0 answers
- 9 views
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 15 views
-
- 4 answers
- 34 views
-
- 0 answers
- 17 views
-
- 0 answers
- 15 views
-
Soaring Rents in Hyderabad: సామాన్యుడు హైదరాబాద్‌లో బతకగలడా..? డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
By Sanjiv,
- 0 answers
- 24 views
-
- 2 answers
- 241 views
-
- 3 answers
- 105 views
-
-
Now Playing
-
Boneyard
-
My Spy The Eternal City
-
A Quiet Place: Day One
-
The Garfield Movie
-
Bad Boys: Ride or Die
-
Trigger Warning
-
Inside Out 2
-
Les Infaillibles
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Descendants: The Rise of Red
-
Monkey Man
-
Beverly Hills Cop: Axel F
-
The Strangers: Chapter 1
-
Despicable Me 4
-
Deadpool & Wolverine
-
Goyo
-
The Inheritance
-
Le Dernier Jaguar
-
Question
TELUGU
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రెచ్చిపోయారు.
ఓడిపోగానే కిందపడ్డట్టు కేసీఆర్ కథ అల్లిండు
కేటీఆర్ పెద్ద వెధవ.. ఇంగ్లిష్ తప్ప మరేంరాదు
రేవంత్‌రెడ్డి తలచుకుంటే అంతా జైల్లో ఉంటారు
కార్యకర్తల జోలికొస్తే హరీశ్ ఇంటి మీద దాడి చేస్తా
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రెచ్చిపోయారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టేదాకా నిద్రపోనంటూ కార్యకర్తల సాక్షిగా ప్రమాణం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తలచుకుంటే కల్వకుంట్ల కుటుంబం అంతా జైల్లో ఉంటుందని హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం భూమి పూజకు మైనంపల్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ కేటీఆర్ పెద్ద వెధవ అని, తన ముందు బచ్చాగాడని, ఇంగ్లిష్ ముక్కలు తప్ప ఏమీ రాదని దూషించారు. ఆనాడు కేకే మహేందర్‌రెడ్డి వల్లే కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ ఎంపీగా గెలిచారన్నారు. పదేళ్ల అధికారంలో రాష్ర్టాన్ని దోచుకున్నారని, హైదరాబాద్‌ను కబ్జా చేశాడని మండిపడ్డారు. ఉద్యమం, అధికారం పేరిట 23ఏళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే కిందపడినట్లు కథ అల్లిండని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు దుస్తులు ఊడదీసి కొడతారని, సొంత కులస్తులే చెప్పులతో దాడి చేస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో రేవంత్‌ను ఎన్నో కష్టాలు పెట్టారని గుర్తు చేశారు. మెదక్, సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే తానే స్వయంగా హరీశ్‌రావు ఇంటిమీద దాడి చేస్తానని మైనంపల్లి హెచ్చరించారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.