- 0
రాజధానికి ఇక కొత్తరూపు
-
Similar Content
-
- 0 answers
- 9 views
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 15 views
-
- 4 answers
- 34 views
-
- 0 answers
- 17 views
-
- 0 answers
- 15 views
-
Soaring Rents in Hyderabad: సామాన్యుడు హైదరాబాద్‌లో బతకగలడా..? డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
By Sanjiv,
- 0 answers
- 24 views
-
- 2 answers
- 241 views
-
- 3 answers
- 105 views
-
-
Now Playing
-
Despicable Me 4
-
Bad Boys: Ride or Die
-
Goyo
-
The Strangers: Chapter 1
-
Descendants: The Rise of Red
-
My Spy The Eternal City
-
A Quiet Place: Day One
-
Inside Out 2
-
Boneyard
-
Twisters
-
The Inheritance
-
The Garfield Movie
-
Monkey Man
-
Les Infaillibles
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Beverly Hills Cop: Axel F
-
Trigger Warning
-
Le Dernier Jaguar
-
Question
TELUGU
ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, నగరం చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు
అందుకు ‘మూసీ’ నమూనాలు రూపొందించండి
సింగపూర్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, నగరం చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగానే మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలను రూపొందించాలని సింగపూర్‌కు చెందిన మెయిన్హర్ట్ కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. మంగళవారం సచివాలయంలో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్లతో పాటు, హైదరాబాద్ మూసీ డెవల్‌పమెంట్‌కు అనుసరించాల్సిన ప్రాజెక్టు నమూనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడతూ హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలను రూపొందించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. కాగా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తిచూపుతున్నాయి.
ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇటీవల లండన్, దుబాయ్ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఇందులో భాగంగానే దుబాయ్‌లో పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిఽధులు, కన్సల్టెన్సీల నిపుణులతో సమావేశమయ్యారు. అక్కడి చర్చల నేపథ్యంలో తదుపరి సంప్రదింపుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ, మూసీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సింగపూర్‌కు చెందిన కంపెనీతో సీఎం భేటీ అయ్యారు
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.