Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Chandrababu: ఏపీని డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం (drugs)


TELUGU

Question

వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25,000 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.

chandrababu_naidu_vijayawad_2d61bf9f84_V

డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుందని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్ఠానం డ్రగ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారిపోయిందని మండిపడ్డారు. మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని.. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు కోరారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 1

TELUGU DRUGS PARTY - LOL :emoji-lol:

వైజాగ్ లో డ్రగ్స్ తో దొరికిన టిడిపినేత

(ఈ కంటైనర్ కోసమే లావు గాడు పార్టీ మారాడా?)

40 దేవాలయాలు కూలగొట్టాడు జై మోడీ

అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు చేపించాడు జై మోడీ

చివరికి గీతాంజలి

సృష్టించేది బ్రహ్మ

శాసించేది కమ్మ

అడ్డొస్తే లేపేస్తావమ్మా

జూనియర్ ఎన్టీఆర్

నందమూరి రామకృష్ణ

వంగవీటి మోహన రంగ

పింగళి దశరథ రామయ్య

సీనియర్ ఎన్టీఆర్

గోదావరి పుష్కరాల్లో 29 మంది

చిత్తూరు జిల్లాలో 25 మంది కూలీలను కాల్చి చంపటం

ఏర్పేట్లో ఇసుక లారీ తో 9 మందిని చంపటం

కందుకూరులో 9 మంది

గుంటూరులో 3

పిన్నిని చున్నీతో ఉరేయటం

హరికృష్ణ శవం దగ్గర రాజకీయం

రాజకీయానికి తీసుకొచ్చి తారకరత్న

కారంచేడు సంఘటన,

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్

ANU యూనివర్సిటీలో రిషితేశ్వరి

చంద్రబాబు నాయుడు హయాంలో మిస్సయిన 35,000 మంది మహిళలు

యాక్టర్ ప్రత్యూష హత్య

ఎలిమినేటి మాధవరెడ్డి హత్య

ఎర్ర నాయుడు యాక్సిడెంట్,

లాల్ జాన్ బాషా యాక్సిడెంట్

అమిత్ షా కారు మీద రాళ్లదాడి,

మోడీని ఉగ్రవాది,

చెరుకులపాడు సూర్యనారాయణ రెడ్డి హత్య,ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య

బషీర్బాగ్ కాల్పులు

రమేష్ హాస్పటల్ లో 23 మందిని చంపటం

ఎమ్మార్వో వనజాక్షి

కాపుల మీద కేసులు,

రాయలసీమ వాళ్లని రౌడీలని,

మీకెందుకురా హైకోర్టు అని,

పేదవాడికి ఇంగ్లీష్ మీడియం వద్దని,

పేదవాడికి ఇల్లు ఇవ్వద్దని 1180 కేసులు

విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్

రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానం

2019 వరకు పేదరికం 11.3% ఇప్పుడేమో 4.7%

పెన్షన్ కోసం రేషన్ కోసం అవ్వ తాతని తిప్పి తిప్పి చంపటం

జన్మభూమి కమిటీల దోపిడీ

క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని జగన్ ని అని, ఈ ముసలోడు చర్చికి వెళ్లి బైబిల్ చదవడం

పేదలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ చెడగొట్టడం

పేద పిల్లలకి టాప్స్ ఇస్తే అవమానించడం

గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి పట్టించుకోకపోవడం

108 అంబులెన్స్ ని తుక్కు కింద అమ్మేయటం

ఎప్పుడు చూడు దరిద్రపు కరువు తీసుకొని రావటం

పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోవడం

600 హామీల్లో రెండు హామీలు నెరవేర్చమని కూడా చెప్పుకోలేని దద్దమ్మ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు

2017లో ఆంధ్రప్రదేశ్ ని ఎయిడ్స్ లో మొదటి స్థానంలో నిలబెట్టిన గొప్ప ప్రభుత్వం

ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అనటం

మాదిగోళ్లు చదవరు అని ఎక్కిరించటం

పురందేశ్వరి కి న్యాయం చేయలేకపోవడం,

లక్ష్మీ పార్వతికి న్యాయం చేయలేకపోవటం

కళ్యాణ్ రాముని పట్టించుకోకపోవడం

చంద్రబాబు నాయుడు తమ్ముని గొలుసులతో కట్టేయడం

నారా హమారా టిడిపి హమారా సభలో నంద్యాల ముస్లిమ్స్ మీద దేశద్రోహం కేసు పెట్టిచ్చటం

నందిగం సురేష్ ని బూటు కాలుతో గుండెల మీద తన్నటం

బీసీల తోకలు కత్తిరిస్తాననటం

ఐదు సంవత్సరాలు పరిపాలించి ఖజానాలో 100 కోట్లు పెట్టి పారిపోవటం

బాబోరు ఎక్కడ ఉంటే అక్కడా దరిద్రం

రాజధాని భూములతో పాటు లక్షల కోట్ల భూములు, వేల కోట్ల గంజాయి, లోన్ ల ద్వారా వేల, లక్షల కోట్ల బ్యాంకుల లూటీ ఇప్పుడు లక్షల కోట్ల డ్రగ్స్ ఇటువంటి కిరాతక మోసగాళ్ళ గుంపు చంద్రంతాత అధికారం కోసం పోరాడేది ఇందుకోసమే నేమో!?. ఉన్మాదపు ముసలోడు మోసకారి చంద్రం చుట్టూ ఉండేది, బ్యాంకులు లూటీ చేసినవారు,ప్రజా ధనం లూటీ చేసిన వారు, నేరగాళ్లు, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారు, నీతి లేని, అతి ఘోరమైన, దుర్మార్గమైన అపద్దాల దగాకోరులే.

ఈ డ్రగ్స్ అంతా అమ్మి ఓట్లు కొన వచ్చు అని లోకేష్ ప్లాన్ వేసి బొక్క బోర్లా పడ్డాడు!

ఎల్లో గొట్టాల లో సంధ్య ఆక్వా అంటున్నారు తప్ప వారి కమ్మని పేర్లు చెప్పటం లే :emoji-lol-giggle:

Journalist Jani analysis on Vizag DRUGS bust

Narcotics mixed with 25,000 kgs of dried yeast were seized by CBI. People involved are closely linked to CBN, Lokesh, Daggubati, Balakrishna and company.

 

  • Best 1
Link to comment
Share on other sites

  • 0

Nara Lokesh on Drugs Container | విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్..? నారా లోకేశ్

Nara Lokesh on Drugs Container | జిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సీబీఐ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on X:

Shocking! CBI seized a staggering 25000 kilos of drugs at Vizag Port, today. The non-cooperation of AP Police and port employees suggests complicity and point towards the potential involvement of the ruling party. The timing of such a huge consignment of drugs finding its way into AP is questionable. What would the ruling have done with the drugs in the upcoming elections? This confirms my fear that Andhra Pradesh has turned into the drug capital of India over the last five years and the future of our youth is at serious risk. It is time that the people responsible for this menace are caught and punished.

#APDrugsCapitalOfIndia

#YCPDrugMafia

 

Link to comment
Share on other sites

  • 0

LOL, yellow pulka batch lose no time in blaming and b!tching about every little thing desperately on YCP and Jagan to mislead the public because they've got nothing else to win the election. Is Jagan's name written on the container?? What kind of jerks are CBN and Lokesh?

It turns out, people from the TDP party are the ones involved in these drugs smuggling! That's a nice embarrassment :emoji-lol-giggle:

"Drugs are from Kunam Kotaih Chowdary company !! Adding ETV video as well for reference ఈ టివి వార్తల ప్రకారం వైజాగ్ లో దొరికిన drugs కునం వీరభద్ర రావు & కునం కోటయ్య చౌదరి లకు చెందిన సంధ్య అక్వా ఎక్ష్పొర్ట్స్ వారిది Interestingly అది పెద్దమ్మ పురందేశ్వరి వియ్యంకుడు కూనం వీరభద్రరావు కు చెందిన కంపెనీ (Sandhya Aqua - MD Kunam Veerabhadra Rao)"

SANDHYA AQUA EXPORTS PRIVATE LIMITED

https://www.zaubacorp.com/company/SANDHYA-AQUA-EXPORTS-PRIVATE-LIMITED/U15127AP2005PTC047208

 

  • Like 1
Link to comment
Share on other sites

  • 0

వైజాగ్ లో డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబు మనుషులు #khrtalks #punchprabhakar

 

Link to comment
Share on other sites

  • 0

LIVE - Big Twist in Vizag D-rug Container Seize Case | Purandeswari | Nara Lokesh | EHA TV

 

Link to comment
Share on other sites

  • 0

Nara, Nandamuri And Daggubati Families are in Drugs Mafia | Vizag Port | Big Question | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Purandeswari Son behind Visakhapatnam Drugs Case | Drugs in Container at Vizag | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Nara, Nandamuri and Daggubati Family in Visakhapatnam Drugs Case | Drugs in Container at Vizag

 

Link to comment
Share on other sites

  • 0

Vizag Drug Box | Purandeswari Son, Lokesh's cousin | Sandhya Aqua Exports | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Analyst Krishnam Raju About TDP Drugs Container | Vishaka Drugs Case | Big Question..? @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

YSRCP Ravichandra Reddy Slams Yellow Media On Drugs In AP | Big Question | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Journalist Swapna Analysis On Drug Container Seized In Visakhapatnam Port | TDP | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

Nara, Nandamuri and Daggubati Family in Visakhapatnam Drugs Case | Drugs in Container at Vizag

 

Link to comment
Share on other sites

  • 0

YSRCP Ravichandra Reddy Slams Yellow Media On Drugs In AP | Big Question | @SakshiTV

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...