Jump to content
  • 0

Manjummel Boys trailer review | Chidambaram | Soubin | Sushin


Sanjiv

Question

Manjummel Boys (Telugu) Trailer|Chidambaram|SoubinShahir|Sushin Shyam|Parava Films|MythriMovieMakers

 

Link to comment
Share on other sites

6 answers to this question

Recommended Posts

  • 0

Manjummel Boys: 'మంజుమ్మల్ బోయ్స్' సినిమా ప్రదర్శనలను ఆపేసిన పీవీఆర్

తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధిస్తున్న 'మంజుమ్మల్ బోయ్స్'

సినిమా ప్రదర్శనలను ఆపేయడంపై మైత్రీ మూవీ మేకర్స్ ఆగ్రహం

మలయాళ నిర్మాతతో వివాదమే కారణమన్న పీవీఆర్

cr-20240411tn6617cb1637897.jpg

మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన 'మంజుమ్మల్ బోయ్స్' చిత్రం తెలుగు వర్షన్ లో కూడా సత్తా చాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ చిత్ర ప్రదర్శనలను పీవీఆర్ మల్టీప్లెక్స్ ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే సినిమా ప్రదర్శనను నిలిపివేశామని పీవీఆర్ తెలిపింది. 

మరోవైపు సినిమా ప్రదర్శనను నిలిపి వేయడంపై మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ఆయన ప్రశ్నించారు. మంచి వసూళ్లను సాధిస్తున్న సమయంలో సినిమా ప్రదర్శనను ఆపేయడం సరికాదని... ప్రదర్శనలు ఆపితే తాము ఆర్థికంగా నష్టపోతామని చెప్పారు. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్... కాసేపట్లో అత్యవసరంగా సమావేశం కానుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Soubin Shahir: భారీ లాభాల దిశగా దూసుకుపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్'

మలయాళంలో హిట్ కొట్టిన 'మంజుమ్మల్ బాయ్స్'

వసూళ్ల విషయంలో కొత్త రికార్డు 

తెలుగులో మూడో వారంలోకి అడుగుపెట్టిన సినిమా 

ఇక్కడ కూడా లాభాల బాటపట్టిన వైనం

cr-20240422tn66262edee460b.jpg

మలయాళంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. 'భ్రమయుగం' .. 'ప్రేమలు' .. 'మంజుమ్మల్ బోయ్స్' ఆ జాబితాలో కనిపిస్తాయి. తెలుగు విషయానికి వచ్చేసరికి, 'భ్రమయుగం' ఒక వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక 'ప్రేమలు' సినిమా ఇక్కడ మంచి లాభాలను రాబట్టుకుంది. ఆ తరువాత ఇక్కడి ప్రేక్షకులను 'మంజుమ్మల్ బాయ్స్' పలకరించింది. 

నిజానికి ఈ సినిమాకి 'ప్రేమలు' మాదిరిగానే ఇక్కడ పెద్దగా పబ్లిసిటీ లేదు. అయినా 'మంజుమ్మల్ బాయ్స్' కి ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా ఇక్కడ మూడో వారంలోకి అడుగుపెట్టింది. నిజానికి ఈ సినిమాలో ఆర్టిస్టులు ఇక్కడి వారికి పెద్దగా తెలియదు. ఓటీటీ సినిమాలను ఫాలో అయ్యేవారికి మాత్రం వీరు ముఖపరిచయం ఉన్నవారే. కథలోకి ఎంటరైన తరువాత కళ్లు స్టార్స్ గురించి వెతకడం మానేస్తాయి. 

అలాంటి ఈ సినిమా తెలుగులో భారీ వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం. కేవలం 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 250 కోట్ల మార్కును టచ్ చేయడం నిజంగా ఒక విశేషమే. హీరోయిజం .. హీరోయిన్ .. కామెడీ లేకపోయినా, కేవలం కంటెంట్ తోనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతుండటం నిజంగా విశేషమే.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Manjummel Boys Movie Review | Chidambaram | Soubin Shahir, Sreenath Bhasi | Sushin Shyam | THYVIEW

 

Link to comment
Share on other sites

  • 0

సినిమాకు వెళ్తే గుండె ఆగి చస్తారు | MANJUMMEL BOYS MOVIE TELUGU PERFECT REVIEW | #ManjummelBoys

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...