Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Recommended Posts

Posted

Full Episode 18-04-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan

  • The title was changed to Garam Garam Varthalu​ 🧨 - Smoking Hot News​ 🔥
  • The topic was featured
Posted

AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో(Election affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్‌ పోలీసులు ..

Chandrababu_Properties_e8295f17be_V_jpg-

Chandrababu Properties

కుప్పం/చిత్తూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో(Election affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్‌ పోలీసులు కేసు పెట్టారు. 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సమయంలో కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదైంది. ఇక మిగిలిన 22 కేసులూ వైసీపీ ఈ ఐదేళ్లలో పెట్టింది. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. మంగళగిరిలో సీఐడీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 8 కేసులున్నాయి. 2023లో 2, 2022లో 1, 2021లో 3, 2020లో 2 కేసులను సీఐడీ పోలీసులు నమోదు చేశారు.

కరోనా రెండో దశలో చంద్రబాబు 440కే వేరియెంట్‌ గురించి మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు టౌన్‌ అరండల్‌పేట, పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్‌, కర్నూలు వన్‌ టౌన్‌లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు విజయవాడ నగరంలోని సూర్యాపేట స్టేషన్‌లో ఓ కేసు పెట్టారు. అన్నమయ్య జిల్లా ముదివేడు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్టేషన్లలో హత్యాయత్నం కేసులున్నాయి. ముదివేడు స్టేషన్‌ పరిధిలో టీడీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు రెచ్చగొట్టి పంపించారని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

బంగారం లేదు!

చంద్రబాబు పేరుతో రూ.4.80 లక్షల చరాస్తులు, రూ.36.31 కోట్ల స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.2,22,500 విలువ చేసే ఓ అంబాసిడర్‌ కారు ఉంది. ఆయన పేరుతో బంగారం లేదు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి రూ.3.48 కోట్ల హౌసింగ్‌ లోన్‌ తీసుకున్నారు. అలాగే ఆయన భార్య భువనేశ్వరికి చరాస్తులు రూ.810.37 కోట్లు. స్థిరాస్తులు రూ.85.10 కోట్లు, అప్పులు రూ.6.83 కోట్లు ఉన్నాయి.

...

Complete article

Posted

In just five years, Chandrababu Naidu and his wife's assets increase by 41% to reach Rs 810 crore

Synopsis

Former chief minister N Chandrababu Naidu's assets, detailed in an affidavit to the Election Commission, increased by 41% in 5 years. His wife Bhuvaneswari filed his nomination for the Andhra Pradesh Assembly election in Kuppam.

in-just-five-years-chandrababu-naidu-and

Affidavit filed with the Election Commission on Friday states that the assets of former chief minister N Chandrababu Naidu and his family increased by more than 41% in the last five years, reaching a total of Rs 810.42 crore.

Naidu's wife N Bhuvaneswari filed her husband's nomination for the Andhra Pradesh Assembly election on Friday in Kuppam. The poll is scheduled for May 13.

The majority of the assets are owned by Bhuvaneswari, who is the owner of 2.26 crore shares of Heritage Foods Ltd., with a market value of Rs 337.85 a share. Compared to Rs 545.76 crore in 2019, the entire value of the shareholding is currently close to Rs 764 crore.

According to the affidavit the TDP head submitted for the most recent assembly elections, Naidu's family held immovable and moveable properties valued at Rs 574.3 crore in 2019.

In addition, Bhuvaneswari owns around 41.5 kilograms of silver and 3.4 kg of gold. The TDP chief personally has assets valued at Rs 4.80 lakh in movable assets and Rs 36.31 lakh in immovable assets; the family's overall liabilities exceed Rs 10 crore.

Additionally, the ex-chief minister owns a single Ambassador automobile, which is worth Rs 2.25 lakh. According to the affidavit, Naidu's name appears in as many as 24 FIRs pertaining to different cases.

...

Complete article

Posted

Lok Sabha Elections 2024: Chandrababu Naidu’s Family Wealth Rises Over 41% To Rs 810.42 Crore In Five Years

naidu-12-201909295752_202404725594.jpg

The assets of former Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and his family have increased by over 41% in the past five years to a total of Rs 810.42 crore, as stated in an affidavit filed with the Election Commission on Friday .

On Friday, N. Bhuvaneswari, wife of N. Chandrababu Naidu, filed the nomination on behalf of her husband for the Andhra Pradesh Assembly election in Kuppam. The elections are scheduled for May 13.

Bhuvaneswari owns the lion’s share of assets as she owns 2.26 crore shares of Heritage Foods Ltd worth Rs 337.85 each (market value). The total shareholding value stands at nearly Rs 764 crore, up from Rs 545.76 crore in 2019.

Also read| Lok Sabha elections 2024: Amit Shah’s poll reveals Rs 24,000 cash in wealth – Details inside

According to the affidavit filed by the TDP chief before the previous Assembly elections in 2019, N. Chandrababu Naidu’s family owned assets, including movable and immovable properties, worth Rs 574.3 crore. Moreover, Bhuvaneswari also stated that he was in possession of 3.4 kg of gold and about 41.5 kg of silver.

The TDP leader individually owns movable assets worth Rs 4.80 lakh and immovable assets worth Rs 36.31 lakh. The family’s total debts are over Rs 10 crore. Moreover, the former chief minister owns one Ambassador car worth Rs 2.25 lakh. The affidavit also states that Naidu’s name has been mentioned in a total of 24 FIRs related to various cases.

...

Complete article

Posted

Chandrababu Birthday: ఖమ్మంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

chandrababu_birthday_3280ba96e6_V_jpg--7

Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

Chandrababu Naidu Birthday Celebrations

ఖమ్మం, ఏప్రిల్ 20: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) జన్మదిన వేడుకలు (Birthday Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

రామాలయంలో గోత్రనామాలతో చంద్రబాబు పేరిట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందజేశారు. 73 కేజీల కేక్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనుల ఫోటోలను వేసి మరీ.. టీడీపీ నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలుగు తమ్ముళ్లు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

...

Complete article

Posted

Chandrababu's wealth and cases: అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు ఆస్తులు, కేసుల వివరాలు ఇవిగో

చంద్ర‌బాబు నాయుడుకు రూ.4.80 లక్షల చరాస్తులు.. భార్య‌కు రూ. 810.37 కోట్ల చరాస్తులు

టీడీపీ అధినేత స్థిరాస్తుల విలువ రూ. 36.31 కోట్లు

భువనేశ్వరికి రూ. 85.10 కోట్ల స్థిరాస్తులు

గత ఐదేళ్లలో ఈ దంప‌తుల‌ ఆస్తులు 39 శాతం పెరిగిన వైనం 

చంద్ర‌బాబుపై 24 క్రిమినల్ కేసులు   

1989 నుంచి కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా గెలుస్తూ వ‌స్తున్న చంద్ర‌బాబు 

cr-20240420tn66236ef3431a1.jpg

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు త‌ర‌ఫున ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబుకు 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్ కారు ఉండగా, ఆయన భార్య‌ భువనేశ్వరికి సొంత వాహ‌నం లేద‌ని వెల్ల‌డైంది. అలాగే గత ఐదేళ్లలో ఈ దంప‌తుల‌ ఆస్తులు 39 శాతం పెరిగి రూ. 931 కోట్లకు చేరాయి. 2019లో ఈ జంట ఆస్తుల విలువ రూ. 668 కోట్లు.

కాగా, భర్త తర‌ఫున భువనేశ్వరి దాఖలు చేసిన నామినేషన్‌లో కూడా తన భర్త కంటే ఆమెకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తేలింది. తాజా అఫిడవిట్ ప్రకారం చంద్ర‌బాబు నాయుడుకు రూ. 2.22 లక్షల విలువైన అంబాసిడర్ కారుతో కలిపి కేవలం రూ.4.80 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన‌ భువనేశ్వరి రూ. 763.93 కోట్ల విలువైన హెరిటేజ్‌ షేర్లు సహా రూ. 810.37 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు.

అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన కుమారుడు నారా లోకేశ్‌తో క‌లిపి ఉమ్మడిగా ఉన్న ఇల్లు సహా టీడీపీ అధినేత స్థిరాస్తుల విలువ రూ. 36.31 కోట్లు. మ‌రోవైపు భువనేశ్వరికి రూ. 85.10 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో వ్యవసాయ భూమి, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి.

కాగా, 2022-23లో చంద్ర‌బాబు ఆదాయం శూన్యమని అఫిడవిట్‌లో పేర్కొన‌డం జ‌రిగింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆయ‌న‌ భార్య ఆదాయం రూ. 11.34 కోట్లు. అలాగే 2021-22లో ఆయ‌న‌ ఆదాయం రూ. 18.39 లక్షలు కాగా, భార్య‌ భువ‌నేశ్వ‌రి ఆదాయం రూ. 20.31 కోట్లు.

అలాగే చంద్ర‌బాబుపై 24 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అమరావతి భూకుంభకోణం, ఫైబర్‌నెట్ స్కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలపై గతేడాది ఆయ‌న‌ అరెస్టయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లకు 14 ఏళ్ల పాటు సీఏంగా పనిచేసిన 74 ఏళ్ల చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల‌లో కూడా గెలిచి, మరోసారి అత్యున్నత పదవిని అధిష్టించాలని కోరుకుంటున్నారు.

ఇక ఆయన ఎనిమిదోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి చంద్ర‌బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన కె. చంద్రమౌళిపై 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించారు. కాగా, 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఏపీలో మే 13న ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఢీకొన‌బోతోంది.

...

Complete article

Posted

Vasireddy Padma: చంద్రబాబు, లోకేశ్ పై వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు

ఓటమి భయంతో హత్యా రాజకీయాలకు తెగబడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఫైర్

ఎలా పాలించాలో చంద్రబాబుకు తెలుసా? అని ప్రశ్న

అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా

cr-20240420tn66236ce049775.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని... సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కేసులుంటేనే పదవులు వస్తాయని లోకేశ్ అంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ఓటమి అంచున ఉంది కాబట్టే దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో టీడీపీ హత్యా రాజకీయాలకు తెగబడుతోందని చెప్పారు. 

అభివృద్ధి అంటే ఏమిటో, ఎలా పాలించాలో చంద్రబాబుకు తెలుసా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పాలన చేతనైతే ఐదేళ్లలో ఎందుకు ఏమీ చేయలేకపోయారని అన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారని... కూటమిని చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలకు ప్రజల నుంచే కాకుండా టీడీపీ నేతల నుంచి కూడా స్పందన రావడం లేదని అన్నారు.

...

Complete article

Posted
On 4/20/2024 at 2:49 AM, TELUGU said:

Chandrababu Birthday: ఖమ్మంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

chandrababu_birthday_3280ba96e6_V_jpg--7

Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

Chandrababu Naidu Birthday Celebrations

ఖమ్మం, ఏప్రిల్ 20: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) జన్మదిన వేడుకలు (Birthday Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

రామాలయంలో గోత్రనామాలతో చంద్రబాబు పేరిట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందజేశారు. 73 కేజీల కేక్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనుల ఫోటోలను వేసి మరీ.. టీడీపీ నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలుగు తమ్ముళ్లు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

...

Complete article

once a 420, ALWAYS a

4/20 :emoji-lol:

Posted
On 4/20/2024 at 3:04 AM, TELUGU said:

Chandrababu's wealth and cases: అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు ఆస్తులు, కేసుల వివరాలు ఇవిగో

చంద్ర‌బాబు నాయుడుకు రూ.4.80 లక్షల చరాస్తులు.. భార్య‌కు రూ. 810.37 కోట్ల చరాస్తులు

టీడీపీ అధినేత స్థిరాస్తుల విలువ రూ. 36.31 కోట్లు

భువనేశ్వరికి రూ. 85.10 కోట్ల స్థిరాస్తులు

గత ఐదేళ్లలో ఈ దంప‌తుల‌ ఆస్తులు 39 శాతం పెరిగిన వైనం 

చంద్ర‌బాబుపై 24 క్రిమినల్ కేసులు   

1989 నుంచి కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా గెలుస్తూ వ‌స్తున్న చంద్ర‌బాబు 

cr-20240420tn66236ef3431a1.jpg

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు త‌ర‌ఫున ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబుకు 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్ కారు ఉండగా, ఆయన భార్య‌ భువనేశ్వరికి సొంత వాహ‌నం లేద‌ని వెల్ల‌డైంది. అలాగే గత ఐదేళ్లలో ఈ దంప‌తుల‌ ఆస్తులు 39 శాతం పెరిగి రూ. 931 కోట్లకు చేరాయి. 2019లో ఈ జంట ఆస్తుల విలువ రూ. 668 కోట్లు.

కాగా, భర్త తర‌ఫున భువనేశ్వరి దాఖలు చేసిన నామినేషన్‌లో కూడా తన భర్త కంటే ఆమెకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తేలింది. తాజా అఫిడవిట్ ప్రకారం చంద్ర‌బాబు నాయుడుకు రూ. 2.22 లక్షల విలువైన అంబాసిడర్ కారుతో కలిపి కేవలం రూ.4.80 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన‌ భువనేశ్వరి రూ. 763.93 కోట్ల విలువైన హెరిటేజ్‌ షేర్లు సహా రూ. 810.37 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు.

అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన కుమారుడు నారా లోకేశ్‌తో క‌లిపి ఉమ్మడిగా ఉన్న ఇల్లు సహా టీడీపీ అధినేత స్థిరాస్తుల విలువ రూ. 36.31 కోట్లు. మ‌రోవైపు భువనేశ్వరికి రూ. 85.10 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో వ్యవసాయ భూమి, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి.

కాగా, 2022-23లో చంద్ర‌బాబు ఆదాయం శూన్యమని అఫిడవిట్‌లో పేర్కొన‌డం జ‌రిగింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆయ‌న‌ భార్య ఆదాయం రూ. 11.34 కోట్లు. అలాగే 2021-22లో ఆయ‌న‌ ఆదాయం రూ. 18.39 లక్షలు కాగా, భార్య‌ భువ‌నేశ్వ‌రి ఆదాయం రూ. 20.31 కోట్లు.

అలాగే చంద్ర‌బాబుపై 24 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అమరావతి భూకుంభకోణం, ఫైబర్‌నెట్ స్కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలపై గతేడాది ఆయ‌న‌ అరెస్టయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లకు 14 ఏళ్ల పాటు సీఏంగా పనిచేసిన 74 ఏళ్ల చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల‌లో కూడా గెలిచి, మరోసారి అత్యున్నత పదవిని అధిష్టించాలని కోరుకుంటున్నారు.

ఇక ఆయన ఎనిమిదోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి చంద్ర‌బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన కె. చంద్రమౌళిపై 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించారు. కాగా, 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఏపీలో మే 13న ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఢీకొన‌బోతోంది.

...

Complete article

visionary cbn BEGS DALITS (whom he humiliated in the past many times) -

"I am a CRIMINAL with 24 criminal cases on me! Please elect me as your CM again and one last time! Please! I will do more crimes and scams before I retire!!"

Posted

Garam Garam Varthalu Full Episode 20-04-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan |@SakshiTV

Posted
On 4/20/2024 at 2:49 AM, TELUGU said:

Chandrababu Birthday: ఖమ్మంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

chandrababu_birthday_3280ba96e6_V_jpg--7

Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

Chandrababu Naidu Birthday Celebrations

ఖమ్మం, ఏప్రిల్ 20: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) జన్మదిన వేడుకలు (Birthday Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

రామాలయంలో గోత్రనామాలతో చంద్రబాబు పేరిట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందజేశారు. 73 కేజీల కేక్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనుల ఫోటోలను వేసి మరీ.. టీడీపీ నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలుగు తమ్ముళ్లు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

...

Complete article

ఏపిలో మరో సారి అధికారం ఇస్తే పేదవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు, రాష్ట్రాన్ని 14ఏళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

Posted

Chandrababu's birthday at Cyber Towers: సైబర్ టవర్స్ వద్ద ఘ‌నంగా చంద్ర‌బాబు పుట్టిన‌రోజు వేడుక‌లు

హైద‌రాబాద్‌లో చంద్రబాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన అభిమానులు

హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసి బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన ఐటీ ఉద్యోగులు 

'హ్యాపీ బ‌ర్త్‌డే సీబీఎన్' అంటూ నినాదాలు

cr-20240420tn662391643e37c.jpg

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుక‌ల‌ను ఆయ‌న అభిమానులు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. 'హ్యాపీ బ‌ర్త్‌డే సీబీఎన్' అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల తాలూకు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు ఏపీ వ్యాప్తంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుకల‌ను ఆయ‌న అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.  

...

Complete article

Posted

Lok Sabha Polls 2024: Jagan Reddy's Assets Grew At 41% To ₹ 529 Crore In 5 Years

Mr Jagan had, during the 2019 Assembly polls, declared ₹ 375.20 crore worth of assets.

7mhanj8k_jagan-reddy-650_625x300_31_Dece

Amaravati (Andhra Pradesh): 

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy's assets grew by 41 per cent during the last five years at ₹ 529.50 crore while he declared an income of ₹ 57.75 crore for the year 2022-23.

Mr Jagan had, during the 2019 Assembly polls, declared ₹ 375.20 crore worth of assets.

Pulivendula local YSR Congress Party leaders filed the nomination with authorities on behalf of Jagan on Monday.

According to the affidavit with the Election Commission, Jagan's wife Bharati Reddy has assets, both movable and immovable worth ₹ 176.30 crore.

The YSR Congress chief is contesting from Pulivendula Assembly constituency. Pulivendula local YSR Congress Party leaders filed the nomination with authorities on behalf of Jagan on Monday.

Bharathi also has gold and diamonds of 6.4 kg whose market value is at ₹ 5.30 crore.

Most of Jagan and his wife's assets are in the form of shares they hold in various companies- Bharathi Cements, Saraswati Cements and Sandur Power.

Listen to the latest songs, only on JioSaavn.com

Jagan's name figures in as many as 26 FIRs, majority of them were filed by CBI and ED before he became the CM.

...

Complete article

Posted

Sajjala Ramakrishna Reddy: కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై సజ్జల స్పందన

ఏపీలో మూడు పార్టీలు కలవడం శుభ పరిణామం అన్న చిరంజీవి

కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు

కూటమికి చిరంజీవి మద్దతుపై తామేమీ ఆశ్చర్యపోవడం లేదన్న సజ్జల

చిరంజీవే కాదు... ఇంకెవరు వచ్చినా తమకేమీ నష్టం లేదని స్పష్టీకరణ

cr-20240421tn662514e9f1489.jpg

ఏపీలో మూడు పార్టీల కలయిక శుభ పరిణామం అని, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపు ఇవ్వడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదని అన్నారు. చిరంజీవే కాదు... ఇంకెవరైనా వచ్చి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం జరగని పని అని ఉద్ఘాటించారు. 

ఏపీ ఎన్నికల ముఖచిత్రంలో ఇప్పుడొక స్పష్టత వచ్చిందని, ఇటువైపు సీఎం జగన్ ఒక్కరే ఉన్నారని, అటువైపు గుంటనక్కలు, తోడేళ్లు, ముళ్లపందులు ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. 

ఇక, పవన్ కల్యాణ్ ఏమాత్రం పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని సజ్జల విమర్శించారు. పవన్ తీరు చూస్తుంటే చంద్రబాబు కోసమే పుట్టి, పెరిగినట్టున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడని, చంద్రబాబు బటన్ నొక్కితేనే కదులుతాడు, ఆగుతాడు అని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ చరిత్రకు చంద్రబాబే ముగింపు పలుకుతారని సజ్జల వ్యాఖ్యానించారు.

...

Complete article

Posted

Nara Lokesh: బీ ఫారం అందుకుని చంద్రబాబుకు పాదాభివందనం చేసిన నారా లోకేశ్

చంద్రబాబు నివాసంలో టీడీపీ అభ్యర్థుల కోలాహలం

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత

అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు

cr-20240421tn6624d3236449e.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఇవాళ పార్టీ అభ్యర్థులతో కళకళలాడింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు ఇవాళ తన నివాసంలో బీ ఫారాలు అందించారు. అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. 

బీ ఫారాలు అందుకున్న వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ, ఇటీవలే టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు తదితరులు ఉన్నారు. 

కాగా, బీ ఫారం అందుకున్న లోకేశ్... చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తనయుడికి చంద్రబాబు ఆశీస్సులు అందించారు.

...

Complete article

20240421fr6624d30261635.jpg

20240421fr6624d2a8bafbe.jpg

20240421fr6624d2bca2a70.jpg

20240421fr6624d2c92465a.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...