Jump to content
  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

Nara Lokesh: అప్పటిదాకా జగన్ బ్యాండెయిడ్ తియ్యడు.. నారా లోకేశ్ ఎద్దేవా

వివేకా కుమార్తె సునీత వీడియోను షేర్ చేసిన నారా లోకేశ్

గాయం త్వరగా మానేలా గాలి పారేందుకు సీఎం బ్యాండెయిడ్‌ను వాడొద్దన్న సునీత

ఎన్నికలు అయ్యేదాకా జగన్ బ్యాండెయిడ్ తీయరంటూ లోకేశ్ సెటైర్

cr-20240426tn662b2cb81dabd.jpg

ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో జగన్ గులకరాయి డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ఏపీ సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివేకా కుమార్తె సునీత డాక్టర్‌గా ఇచ్చిన సలహా తాలూకు వీడియోను ఆయన షేర్ చేశారు. 

వీడియోలో సునీత మాట్లాడుతూ ఓ డాక్టర్‌గా తాను జగన్‌కు ఓ సలహా ఇవ్వదలుచుకున్నట్టు తెలిపారు. దెబ్బలు తగిలిన చోట నిత్యం బ్యాండెయిడ్ పెట్టుకుంటే గాయం మానేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. సెప్టిక్ అయ్యేందుకు కూడా ఛాన్సు ఉంటుందని అన్నారు.

బ్యాండెయిడ్ తీసేస్తే గాలి పారి గాయం త్వరగా మానుతుందని చెప్పారు. జగన్‌కు సరైన వైద్య సలహా అందుతున్నట్టు లేదని అభిప్రాయపడ్డారు. ఓ డాక్టర్‌గా ఇది చూసి తనకు బాధేస్తోందని చెప్పారు. కాబట్టి, బ్యాండెయిడ్ పెట్టుకోవద్దని జగన్‌కు సూచించారు. ఈ వీడియోను షేర్ చేసిన నారా లోకేశ్ జగన్‌పై సెటైర్లు పేల్చారు. ఎన్నికలయ్యే వరకూ సీఎం తన బ్యాండెయిడ్ తొలగించరని, ఇది తన ఛాలెంజ్ అని ఎద్దేవా చేశారు.

...

Complete article

కోడికత్తి కమలహాసన్ ఆ బ్యాండేజ్ ఎలక్షన్ అయ్యాక తీస్తాడు! ఇది నా ఛాలెంజ్! #KodiKathiDrama2 #AndhraPradesh #JaruguJagan

 

Link to comment
Share on other sites

  • 0

Peddapalli District: లేటుగా వచ్చారని నామినేషన్ దాఖలుకు అనుమతి నిరాకరణ

నామినేషన్ చివరి రోజున పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులకు చుక్కెదురు

లేటుగా వచ్చారని దళిత బహుజన పార్టీ నేత మాతంగి హన్మయ్యకు అనుమతి నిరాకరణ

మరో స్వతంత్ర అభ్యర్థి దాసరి శ్రీకాంత్‌‌కు తప్పని నిరాశ 

మధ్యాహ్నం 3 లోపు వచ్చిన వారినే కలెక్టరేట్‌లోకి అనుమతిస్తామని అధికారుల స్పష్టీకరణ

cr-20240426tn662b0005cb10c.jpg

ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు గురువారం చివరి రోజు కావడంతో పలువురు అభ్యర్థులకు చుక్కెదురైంది. కార్యాలయానికి లేటుగా వచ్చినందుకు ఇద్దరు నేతలను నామినేషన్ దాఖలుకు అధికారులు అనుమతించలేదు. దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హన్మయ్య నామినేషన్ వేయడానికి పెద్దపల్లి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు రాగా అప్పటికి మధ్యాహ్నం 3 గంటలు దాటిందని అధికారులు ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, హన్మయ్య అక్కడ ఉన్న పెద్దపల్లి తహసీల్దార్ రాజ్‌కుమార్ కాళ్ల మీద పడటానికి యత్నించగా ఆయన వారించారు. స్వతంత్ర అభ్యర్థి దాసరి శ్రీకాంత్‌ కూడా ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు.  

అనంతరం, హన్మయ్య మాట్లాడుతూ తాను 3 గంటలలోపే వచ్చానని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే, అభ్యర్థులు వచ్చిన సమయం సీసీకెమెరాల్లో రికార్డు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలు కాగానే మైక్‌లో ప్రకటించి తలుపులూ మూసివేశామని చెప్పారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
29 minutes ago, TELUGU said:

Kodali Nani: కొడాలి నాని నామినేషన్ ను తిరస్కరించాలని టీడీపీ ఫిర్యాదు

తాను ఏ ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని అఫిడవిట్ లో తెలిపిన కొడాలి నాని

మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారన్న టీడీపీ

అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు

cr-20240426tn662b5c12bb8a2.jpg

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకి ఇచ్చినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాను వినియోగించలేదని అఫిడవిట్ లో నాని పేర్కొన్నారని చెప్పారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నాని నామినేషన్ పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

...

Complete article

vaarni yellow pulka tdp, if you cannot beat them, eliminate them huh? this is just one candidate. good luck with the big picture across the state!

:emoji-lol:

Link to comment
Share on other sites

  • 0
1 hour ago, TELUGU said:

Nara Lokesh: అప్పటిదాకా జగన్ బ్యాండెయిడ్ తియ్యడు.. నారా లోకేశ్ ఎద్దేవా

వివేకా కుమార్తె సునీత వీడియోను షేర్ చేసిన నారా లోకేశ్

గాయం త్వరగా మానేలా గాలి పారేందుకు సీఎం బ్యాండెయిడ్‌ను వాడొద్దన్న సునీత

ఎన్నికలు అయ్యేదాకా జగన్ బ్యాండెయిడ్ తీయరంటూ లోకేశ్ సెటైర్

cr-20240426tn662b2cb81dabd.jpg

ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో జగన్ గులకరాయి డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ఏపీ సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివేకా కుమార్తె సునీత డాక్టర్‌గా ఇచ్చిన సలహా తాలూకు వీడియోను ఆయన షేర్ చేశారు. 

వీడియోలో సునీత మాట్లాడుతూ ఓ డాక్టర్‌గా తాను జగన్‌కు ఓ సలహా ఇవ్వదలుచుకున్నట్టు తెలిపారు. దెబ్బలు తగిలిన చోట నిత్యం బ్యాండెయిడ్ పెట్టుకుంటే గాయం మానేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. సెప్టిక్ అయ్యేందుకు కూడా ఛాన్సు ఉంటుందని అన్నారు.

బ్యాండెయిడ్ తీసేస్తే గాలి పారి గాయం త్వరగా మానుతుందని చెప్పారు. జగన్‌కు సరైన వైద్య సలహా అందుతున్నట్టు లేదని అభిప్రాయపడ్డారు. ఓ డాక్టర్‌గా ఇది చూసి తనకు బాధేస్తోందని చెప్పారు. కాబట్టి, బ్యాండెయిడ్ పెట్టుకోవద్దని జగన్‌కు సూచించారు. ఈ వీడియోను షేర్ చేసిన నారా లోకేశ్ జగన్‌పై సెటైర్లు పేల్చారు. ఎన్నికలయ్యే వరకూ సీఎం తన బ్యాండెయిడ్ తొలగించరని, ఇది తన ఛాలెంజ్ అని ఎద్దేవా చేశారు.

...

Complete article

కోడికత్తి కమలహాసన్ ఆ బ్యాండేజ్ ఎలక్షన్ అయ్యాక తీస్తాడు! ఇది నా ఛాలెంజ్! #KodiKathiDrama2 #AndhraPradesh #JaruguJagan

 

orey pappu, attack chesedi meere, malli bandage eppudu teyyalo kuda meere cheppala?? wow rey!

Dr.sunita, just go and do your doctor job. why do you need politics? it's clear you are not cut out for politics. how do you know Jagan is not taking the bandage off every day, airing it overnight and replacing it with a new one?? do you think you know better than his doctors? no one cares you when you are mocking at others who are doing a great job!

Link to comment
Share on other sites

  • 0
4 hours ago, TELUGU said:

Nara Lokesh on resuming Amaravati: అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం: నారా లోకేశ్

మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం

నేడు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు

తాను ఓడినప్పటికీ నియోజకవర్గంలో అనేక పనులు చేశానని లోకేశ్ వెల్లడి

గెలిచినవాళ్లు  పది శాతం పనులు కూడా చేయలేదని విమర్శలు

cr-20240426tn662b6eab699b5.jpg

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10 శాతమైనా గెలిచినవాళ్లు చేయగలిగారా? అని ప్రశ్నించారు. 

కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2019 నుంచి అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని నారా లోకేశ్ పేర్కొన్నారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపారని, కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. 

జగన్ ను ఒప్పిస్తానన్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కూడా మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ అండ్ కో మాస్టర్స్ డిగ్రీ చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. దళిత రైతులపైనా అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ విమర్శించారు.

...

Complete article

amaravati, bramaravati, dramaravati, scamaravati, ppt-ravathi...

veella goal veella de - to make easy money without doing any hard word!

voters are not idiots that's they gave tdp 23 last time.

2 seats kuda raavu tdp ki this time!!

Link to comment
Share on other sites

  • 0

Garam Garam Varthalu Full Episode 26-04-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV

Bhuteshwari pativrata special episode 🤣

 

Link to comment
Share on other sites

  • 0

10th failed oorodu giving a speech (no poonakam). kids on YouTube can do a better job!!

anduke education neglect cheyyoddu 🤣

గొప్పోడివి రా బాబూ 🤣 #Pawankalyan #JanasenaParty #politics #chandrababu #ysjagan #trolls #apnews

 

Link to comment
Share on other sites

  • 0

Debate On CM Jagan Election Manifesto 2024 | Chandrababu Super Six Promises | AP Elections @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Garam Garam Varthalu Full Episode 27-04-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV

lunatic joker babu special episode 🤣

 

Link to comment
Share on other sites

  • 0

మీ గుండెల పైన చెయ్యి వేసుకుని సమాధానం చెప్పండి బ్రో గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాల అభివృద్ధి గురించి

Put your hand on your heart and answer bro about the development of these governments to the previous governments in Andhra Pradesh

Government ante ila undali 👍

https://www.instagram.com/reel/C6LEx6wp5yu/

Link to comment
Share on other sites

  • 0

CBN before and after elections 2014 deceiving farmers on loan waivers!

బాబు ఒక్కసారి మోసపోయాము..ప్రజలు గుర్తు పెట్టుకున్నారు

https://www.instagram.com/p/C6QxMl9JMXW/

Ninnu nammam babu oosaravelli 😂

https://www.instagram.com/p/BytzNDMhVou/

Compare between CBN and Jagan and decide

https://www.instagram.com/p/C6TOw64pjAe/

Link to comment
Share on other sites

  • 0

KTR: ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మళ్లీ శాసించే రోజు వస్తుంది: కేటీఆర్

28-04-2024 Sun 17:08 | Telangana

లోక్ సభ ఎన్నికల్లో 10, 12 సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు

హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని వ్యాఖ్య

ఆ శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని వెల్లడి

cr-20240428tn662e352adccdd.jpg

లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10, 12 ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే.. ఏడాదిలోపే కేసీఆర్‌ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకారామారావు వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా, బిడ్డ జైల్లో ఉన్నా, నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీల్లోకి వెళ్తున్నా కూడా.. కేసీఆర్‌ బస్సుయాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని చెప్పారు. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలేమైనా ఉంటే పక్కన పెట్టి అండగా నిలవాలని కోరారు.

అలా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కే..
హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగానీ.. కేంద్ర పాలిత ప్రాంతం గానీ కాకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకొనే శక్తి కూడా బీఆర్ఎస్ కే ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు.

మోదీ, రేవంత్ మోసం చేశారు
2014లో బడా భాయి మోదీ మోసం చేసి ఓట్లు దండుకున్నారని.. జన్‌ ధన్‌ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఖాతాలో వేస్తామని ఓట్లు వేయించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరిట చోటా భాయి రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం సెస్‌ వసూలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మళ్లీ టోల్‌ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు.

కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్
కరీంనగర్‌ లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని.. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ తరఫున ముక్కు, ముఖం తెలియని డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

The meeting which was held at Prakasam Stadium in the town on Monday turned out to be a flop show as most of the chairs at the venue were found to be unoccupied.

Kothagudem-BJP_V_jpg--816x480-4g.webp?sw

BJP national president JP Nadda’s election meeting in Kothagudem on Monday failed to evoke response from the public.

Kothagudem: BJP national president JP Nadda’s election meeting in Kothagudem district headquarters evoked a lukewarm response from the public.

The meeting which was held at Prakasam Stadium in the town on Monday turned out to be a flop show as most of the chairs at the venue were found to be unoccupied. When some of the scribes took photos and videos of empty chairs on their mobile phones, BJP activists manhandled them and snatched their phones.

The incident occurred at a short distance from the dais while Nadda was addressing the sparse gathering. As it led to a ruckus, party district president Ranga Kiran and others rushed to the spot and pacified the irate BJP activists.

Meanwhile, the BJP national president reiterated the party’s stand on doing away with Muslim reservations if the party came to power again. He said the Congress had increased Muslim reservations by cutting down the share of SC/ST and BCs in the reservations.

The BJP was against reservations on religious grounds and would cancel them. The BJP government at the Centre has been making efforts for the development of STs and introduced many schemes for the purpose, he said.The Congress government in Telangana was dishonest and intended to loot the public’s money by wrongful means, Nadda alleged. BJP candidate for Khammam Lok Sabha Tandra Vinod Rao and others were present.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pothina Mahesh on Pawan's asset purchases: జనసేన పార్టీ స్థాపించిన తర్వాతే పవన్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారు: పోతిన మహేశ్

29-04-2024 Mon 15:32 | Andhra

ఇటీవల జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేశ్

పవన్ కల్యాణ్ పై మరోసారి విమర్శనాస్త్రాలు

పవన్ అఫిడవిట్ నిండా పచ్చి అబద్ధాలేనని ఆరోపణ

ఐటీ అధికారులు విచారణ చేయాలంటూ వ్యాఖ్యలు

cr-20240429tn662f702820f37.jpg

విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోవడంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేశ్ మరోసారి పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నిండా పచ్చి అబద్ధాలు, మోసాల చిట్టా ఇచ్చారని అన్నారు. 

2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాతే పవన్ కల్యాణ్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసొచ్చినట్టుగా అర్థమవుతోందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా లాభాలు వచ్చాయని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజితో ఆస్తులు కొనుగోలు చేసినట్టు స్పష్టమవుతోందని పోతిన మహేశ్ వివరించారు. 

పవన్ కల్యాణ్ నటించిన గత 4 చిత్రాల్లో రెండు ఫెయిల్ అయ్యాయని, రెండు యావరేజిగా ఆడాయని తెలిపారు. అఫిడవిట్ లో ఆస్తుల విలువ రూ.90 కోట్లు అని చూపించారని, కానీ మార్కెట్ రేటును ఎక్కడా చూపించలేదని ఆరోపించారు. అసలు రేటుకు ఒక లక్ష, రెండు లక్షలు కలిపి చూపించారని... మార్కెట్ రేటు ప్రకారం ఆ ఆస్తుల విలువ రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. 

ఆయన విద్యార్హత టెన్త్ క్లాస్ అనేది కూడా వివాదాస్పదమేనని పోతిన మహేశ్ వెల్లడించారు. ఓ ఆస్తి విషయంలో గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అని రాశారని, మరి వారి తల్లి గారు ఇచ్చారా, లేక దత్తత తల్లి ఇచ్చారా అనేది స్పష్టత లేదని తెలిపారు. 

"వారి తల్లి గారికి పెన్షన్ చాలా తక్కువ వస్తుంది... గతంలో జనసేన పార్టీకి ఆమె రూ.4 లక్షలు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున చెప్పుకున్నారు. ఇప్పుడు రూ.4 కోట్ల ఆస్తిని అది కూడా మంగళగిరిలో కొన్నారట... దీనిపై కూడా ఆయన స్పష్టత ఇవ్వాలి. ఆయన ఆదాయం రూ.114 కోట్లు, కట్టిన పన్ను రూ.67 కోట్లు, ఇచ్చిన విరాళాలు రూ.20 కోట్లు పోతే... మిగిలిన రూ.20 కోట్లతో రూ.90 కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నారో చెప్పాలి. సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ లను కూడా అప్పులుగా చూపించిన అపర మేధావి ఆయన. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే అఫిడవిట్ మొత్తాన్ని ఒకసారి ఆదాయ పన్ను అధికారులు తనిఖీ చేయాలి. తేడా వస్తే శిక్ష కూడా వేయాలి" అని పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Delhi Police notice to Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

29-04-2024 Mon 15:57 | National

రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షా ఫేక్ వీడియో వైరల్‌గా మారిందని బీజేపీ ఫిర్యాదు

కాంగ్రెస్ నేతలే ఆ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని ఫిర్యాదు

పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

cr-20240429tn662f76160033a.jpg

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్‌కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేశారు.

ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

తప్పుడు ప్రచారాలు చేస్తున్న పచ్చ పార్టీ నేతల చెంప చెల్లుమనిపించిన ప్రజలు|TDP Fake Propogonda Exposed!

:emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

బాబు మెడకు వాలంటీర్ ఉచ్చు I Volunteer Sword Hanging over Babu’s Head

 

Link to comment
Share on other sites

  • 0

రామోజీ తెల్ల దుప్పటి ఎప్పుడు కప్పుకుంటాడో, అప్పుడు నిజంగా ఆంధ్రా బాగుపడుతుంది.

చంద్ర బాబు & కో కు U TURN తీసుకోవటం కొత్తకాదు గా ...జైజగన్ జైజగన్ జైజగన్

ఈ పచ్చ బ్యాచ్ చెయ్యని కుట్రలు లేవు. ప్రజలు అన్ని గమనించగలరు 🌹🙏

ఈవిధవలు మారరు రోజుకోమట next bhabu hameelukuda ఇలాగే ప్రజలకు నామం

అభాగ్యులకు పైసా పెట్ట... పెట్టడు తిండి తిన... తిననివ్వడు పెట్టేవాడికి అడ్డం పడిపోతాడు బుద్ధి అష్ట వంకరలు తిరిగిన అష్టావక్రుడు ఇటువంటి వాడు భూమికి భారం

అవ్వ తాతలు ఉసురు ఊరికే పోతే చంద్రబాబు నాయుడు కి

పచ్చ బ్యాచ్ కి రంకుమొగుడు మా జానీబాయ్ సూపరో సూపర్ 🙏🙏

సీబీన్ నీకు ఓటు తో బుద్ధి చెపుతాము ఏపీ లో నీ టీడీపీ దుకాణ్ బంద్

nimmagadda gone missing (public pattukuni tantharani 🤣)

Journalist Jani Analysis On Pension Distribution : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

Nara Lokesh Big Headche for Chandrababu in Election Time | AP ELECTIONS 2024 | Telugu Varthalu

 

Link to comment
Share on other sites

  • 0

Promising volunteers to work from home anta LOL (the same way he promised police to work from home in the past)

:emoji-lol:

వృద్ధ జాంబూకానికి మైండ్ దొబ్బింది. RIP CBN!

బాబు మాట నమ్మరు ఎన్ని చెప్పినా నమ్మరు అబద్ధాల బాబుగా ముద్ర పడిపోయింది!!

జ‌గ‌న్ పై రాంగ్ ట్రాక్ నే న‌మ్ముకున్న తెలుగుదేశం పార్టీ! | Chandrababu in Wrong Track | greatandhra

 

Link to comment
Share on other sites

  • 0

YSRCP manifesto intends to eradicate poverty: Minister

Minister and YSRCP Rajahmundry Rural MLA candidate Chelluboina Srinivasa Venugopala Krishna speaking to the media in Rajahmahendravaram

1442891-venu.webp

Minister and YSRCP Rajahmundry Rural MLA candidate Chelluboina Srinivasa Venugopala Krishna said that Chief Minister YS Jagan Mohan Reddy is committed to the uplift of the downtrodden and improving their living standards. Rajamahendravaram: Minister and YSRCP Rajahmundry Rural MLA candidate Chelluboina Srinivasa Venugopala Krishna said that Chief Minister YS Jagan Mohan Reddy is committed to the uplift of the downtrodden and improving their living standards. He said that Jagan has earned the name of a Chief Minister who sticks by his word. The Minister spoke to the media here on the YSRCP election manifesto. He said that Navratnas implemented by Jagan Mohan Reddy worked as a medicine to solve problems of different sections of people.

He praised Jagan as a great leader who not only fulfilled the promises made ahead of the 2019 polls, but he had also implemented various other welfare schemes for which no prior assurances were made. Jagan, who saw the hardships of the people during the Padayatra, brought good governance in front of the people through the volunteer and secretariat system after coming to power. Venugopla Krishna hailed the initiative taken by CM Jagan to take the welfare schemes directly to the doorsteps of the beneficiaries. He flayed former Chief Minister N Chandrababu Naidu for his failure to fulfill the promises he had made to people.

He criticised Chandrababu Naidu for making promises which cannot be fulfilled and “duping” people ahead of 2024 polls. The Minister said that the TDP-BJP alliance had won in 2014 elections as Naidu lured people with false promises. Venugolakrishna said the people cannot be fooled again by the “fake” promises of the TDP. The YSRCP manifesto for 2024 polls will pave the way for poverty eradication in the State, he said.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

NDA alliance releases manifesto in AP

Nation DC Correspondent 30 April 2024 5:06 AM NDA alliance releases manifesto in AP (Photo:X) Vijayawada: Free bus service to women and three cooking gas cylinders were among the crucial promises that were figured in the manifesto released by the NDA alliance comprising BJP, TDP and Jana Sena in Andhra Pradesh on Tuesday. Former Chief Minister and TDP president N Chandrababu Naidu, Jana Sena Chief Pawan Kalyan and other senior BJP leaders were present during the release of manifesto titled ‘Praja Galam’ at the residence of Naidu in Undavalli near Amaravati.

1086878-ndaalliance1.webp

The other promises include Rs.1,500 monthly pension to the women who attained 18 years of age under ‘Adabidda Nidhi’ scheme, an unemployment dole of Rs.3,000 every month to the youth, drinking water to every household along with separate water pipe connection. Students will get Rs.15,000 each every year under ‘Talliki Vandhanam’ scheme apart from Rs.20,000 as an investment to farmers every year. Andhra Pradesh BJP in-charge Siddharth Singh was also present on the occasion.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Elections 2024: కూటమి మేనిఫెస్టోలో అదిరిపోయే స్కీమ్! ప్రతి కుటుంబానికి..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...