Jump to content
  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

Chandrababu: I invented Alexa. You can use it to do anything and ask anything and she will tell you! No need to use your phone.

Me: Alexa, what will be situation of CBN after June 4?

Alexa: Katakataala Chandrayya

Why did Alexa did not tell you in 2019 of your humiliating defeat?

మరి 2024లో ఓడిపోతున్నారు అని అలేక్సా చెప్పలేదా నీకు😂😂😂😂

 

:emoji-lol:

https://www.instagram.com/p/C6a-U9LpoLH

Link to comment
Share on other sites

  • 0

Pappu on deleting TDP manifesto from their website

మేనిఫెస్టో డిలీట్ చేసినంతమాత్రాన ప్రజలు దానిని మర్చిపోరు చంద్రబాబు.. 😂

https://www.instagram.com/p/C6WJTlApPTF

Link to comment
Share on other sites

  • 0

Promises made in TDP-BJP-JSP alliance manifesto are realistic, says former Finance Minister Yanamala

‘It aims to achieve double-digit growth and one way to generate adequate revenue is by harnessing the natural resources, especially mines’

11GNRAO-TDP-01%207.JPG

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure will fetch sizeable revenue for the State exchequer, says TDP leader Yanamala Ramakrishnudu | Photo Credit: File photo

Former Finance Minister Yanamala Ramakrishnudu on Wednesday asserted that the TDP-BJP-Jana Sena Party (JSP) manifesto targeted a double-digit economic growth and the promises therein were realistic, unlike those made by YSR Congress Party (YSRCP) president and Chief Minister Y.S. Jagan Mohan Reddy. 

Addressing media persons, Mr. Ramakrishnudu said though the manifesto was widely appreciated there were doubts whether the TDP-BJP-JSP Government would be able to implement it because of the huge debt of ₹14 lakh crore that piled up over the years. One way to generate adequate revenue was by harnessing the natural resources, especially mines, which were exploited to the hilt by private companies. 

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure would fetch sizeable revenue for the State exchequer. The battery of advisors appointed by the YSRCP would be done away with and own-tax revenue would be increased. 

Further, Mr. Ramakrishnudu said efforts would be made to have the 16th Finance Commission grant increased by 50% and that it was quite possible as BJP was a part of the alliance. The average capital expenditure in the last five years was below ₹12,000 crore, which stifled growth and the situation was so pathetic that the YSRCP Government struggled to pay salaries to the employees on time. The manifesto contained a roadmap for strengthening the rural economy and attracting investments, he said. 

The TDP-BJP-JSP government would give due priority to welfare schemes, Mr. Ramakrishnudu added, while alleging that Mr. Jagan was deliberately campaigning that the schemes would be done away with if the NDA alliance replaced the YSRCP.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
1 minute ago, TELUGU said:

Promises made in TDP-BJP-JSP alliance manifesto are realistic, says former Finance Minister Yanamala

‘It aims to achieve double-digit growth and one way to generate adequate revenue is by harnessing the natural resources, especially mines’

11GNRAO-TDP-01%207.JPG

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure will fetch sizeable revenue for the State exchequer, says TDP leader Yanamala Ramakrishnudu | Photo Credit: File photo

Former Finance Minister Yanamala Ramakrishnudu on Wednesday asserted that the TDP-BJP-Jana Sena Party (JSP) manifesto targeted a double-digit economic growth and the promises therein were realistic, unlike those made by YSR Congress Party (YSRCP) president and Chief Minister Y.S. Jagan Mohan Reddy. 

Addressing media persons, Mr. Ramakrishnudu said though the manifesto was widely appreciated there were doubts whether the TDP-BJP-JSP Government would be able to implement it because of the huge debt of ₹14 lakh crore that piled up over the years. One way to generate adequate revenue was by harnessing the natural resources, especially mines, which were exploited to the hilt by private companies. 

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure would fetch sizeable revenue for the State exchequer. The battery of advisors appointed by the YSRCP would be done away with and own-tax revenue would be increased. 

Further, Mr. Ramakrishnudu said efforts would be made to have the 16th Finance Commission grant increased by 50% and that it was quite possible as BJP was a part of the alliance. The average capital expenditure in the last five years was below ₹12,000 crore, which stifled growth and the situation was so pathetic that the YSRCP Government struggled to pay salaries to the employees on time. The manifesto contained a roadmap for strengthening the rural economy and attracting investments, he said. 

The TDP-BJP-JSP government would give due priority to welfare schemes, Mr. Ramakrishnudu added, while alleging that Mr. Jagan was deliberately campaigning that the schemes would be done away with if the NDA alliance replaced the YSRCP.

...

Complete article

there is no kootami manifesto - only tdp and jsp manifesto because nda safely excused themselves to be associated with cbn's bogus manifesto. and so, this manifesto is not even realistic to begin with.

 

Link to comment
Share on other sites

  • 0

KTR | ఇదెక్కడి అరాచకం…? తెలంగాణ కీ ఆవాజ్‌ కేసీఆర్‌ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్‌ ఫైర్‌

KTR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించడం పట్ల ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఏకంగా తెలంగాణ కీ ఆవాజ్‌ కేసీఆర్‌ గొంతుపైనే నిషేధమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ (ఎక్స్‌ ) వేదికగా ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

KTR-7_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. వేలాది మంది ప్రజలు ఫిర్యాదు చేసినా మోదీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దరిద్రపు నోటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇది బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు వణికిపోతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

...

Complete article

ఇదెక్కడి అరాచకం...? ఏకంగా Telangana ki Awaaz KCR గొంతు పైనే నిషేధమా..? మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా..? Zero action against Modi despite thousands of citizens’ complaints రేవంత్ బూతులు EC కి ప్రవచనాల్లాగా అనిపించాయా...? No action against the foul mouthed Cheap Minister of Telangana Revant బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది...! Why are BJP and Congress so shaken by #KCRPoruBaata ? People of Telangana will give a befitting answer to your arrogance & institutional abuse

 

Link to comment
Share on other sites

  • 0

KCR Barred From Campaigning For "Derogatory" Remarks Against Congress

The Congress had complained to the election panel on April 6 about certain "objectionable" remarks issued by KCR at a press meet in Telangana's Sircilla town a day earlier.

The Congress had complained about certain "objectionable" remarks by KCR. (FILE)

New Delhi:

Former Telangana Chief Minister K Chandrashekar Rao, popularly known as KCR, has been was banned by the Election Commission today from campaigning for 48 hours for his "derogatory" statements against the Congress. The 48-hour ban comes into force at 8 pm this evening.

The Bharat Rashtra Samithi (BRS) president has been barred from holding any public meetings, public processions, public rallies, shows and interviews, and public utterances in media in connection with the ongoing election for two days, said the Election Commission, "strongly condemning his impugned statements".

The Congress had complained to the election panel on April 6 about certain "objectionable" remarks issued by KCR at a press meet in Telangana's Sircilla town a day earlier.

The commission had earlier issued a show-cause notice to KCR over the alleged remarks. Responding to the notice on April 23, the former Chief Minister, however, denied the charge. He pointed out that the meaning of his original statement has been lost in translation: "The officers in charge of election in Telangana and Sircilla are not Telugu people and they hardly understand the local dialect of Telugu."

He also accused the Congress of picking some sentences from his press conference out of context. "The English translation of the sentences is not correct and twisted," he said.

KCR insisted that he had confined his criticism to the policies and programmes of the Congress and that he had not gone into personal aspects of any Congress leader as the Election Commission said.

After going through the content of the Congress complaint and KCR's reply, the commission found that the BRS chief "has violated the provisions of the Model Code of Conduct".

Post a commentK Chandrashekar Rao is the second politician to be banned from campaigning for 48 hours after Congress leader Randeep Singh Surjewala in the ongoing Lok Sabha elections.

...

Complete article

KCR News | KCR Barred From Campaigning For "Derogatory" Remarks Against Congress

 

Link to comment
Share on other sites

  • 0

Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది.

Poling_V_jpg--816x480-4g.webp?sw=1728&ds

Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలులు, ఎండల నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు పోలింగ్‌ సమయాన్ని ఈసీ పెంచింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

KTR's challenge: నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్

01-05-2024 Wed 16:08 | Telangana

మోదీ ప్రభుత్వం బడా కార్పోరేటర్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్న కేటీఆర్

ఈ మాఫీ చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే మోదీ మాత్రం పెంచారని విమర్శ

cr-20240501tn66321b9a28025.jpg

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వం బడా కార్పోరేటర్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేదని నిరూపిస్తే తాను రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మే డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. కార్మికులను, కర్షకులను మోదీ చావగొట్టారన్నారు. 2014లో మోదీ ప్ర‌ధాని అయ్యే నాటికి ముడి చ‌మురు బ్యారెల్ ధ‌ర 100 డాల‌ర్లు కాగా, ఇప్పుడు 84 డాల‌ర్లుగా ఉందని, కానీ మన వద్ద చమురు ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలో పన్నులు పెంచలేదని, కానీ మోదీ మాత్రం పన్నుల మీద పన్నులు వేసి రూ.30 ల‌క్ష‌ల కోట్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ ర‌హ‌దారుల కోసం సెస్ పెట్టామ‌ని కేంద్రం చెబుతోందని... కానీ ప్ర‌తి జాతీయ ర‌హ‌దారిపై టోల్ వ‌సూళ్లు చేస్తున్నారన్నారు. ఒక వైపు టోల్ మరోవైపు సెస్‌లు గుంజుతున్నారన్నారు. రూ.30 ల‌క్ష‌ల కోట్ల గురించి నిల‌దీస్తే వాస్తవం బయటపడిందన్నారు. బ‌డా కార్పొరేట్లు అయినా అదానీ, అంబానీల‌కు మోదీ ప్రభుత్వం ప‌ద్నాలుగున్నర ల‌క్ష‌ల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తానన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AIMIM support for YSRCP: వైఎస్సార్‌సీపీకి మద్దతివ్వండి: ఏపీ ఓటర్లకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి

01-05-2024 Wed 17:01 | Both States

అత్యంత లౌకికవాద నాయకుడు జగన్ అంటూ కితాబు   

ఏపీలో జగన్ ఒక్కరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల పరిరక్షణకు పాటు పడుతున్నారని వ్యాఖ్య

చంద్రబాబు అవకాశవాది అని విమర్శించిన ఒవైసీ

cr-20240501tn6632282e8c1aa.jpg

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని వైసీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను పరిరక్షించేందుకు పాటుపడుతున్న అత్యంత లౌకికవాద నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవకాశవాది అని, విశ్వసనీయత లేని నాయకుడని అన్నారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతం పాడేందుకు వెనుకడుగువేయబోరని అన్నారు. కాగా ఏపీ ఎన్నికలు- 2019లో వైఎస్సార్‌సీపీ పార్టీకి అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ముస్లిం జనాభా పెరుగుదలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ మరోసారి ఖండించారు. ముస్లింలే ఎక్కువగా కండోమ్స్ వాడతారని పునరుద్ఘాటించారు. ఇదిలావుంచితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ నేత మాధవీ లత ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా ఉన్నారు. ఒవైసీ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చుతూ ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Posani Krishna Murali: జగన్ ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీ స్పందించలేదు: పోసాని కృష్ణమురళి ఫైర్

01-05-2024 Wed 15:54 | Andhra

జగన్ ను చంపుతానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించారన్న పోసాని

రెండు సీట్ల కోసం చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని ఎద్దేవా

చంద్రబాబు నుంచి జగన్ ను సీజేఐ కాపాడాలని విన్నపం

cr-20240501tn6632185c4ac7b.jpg

జగన్ ను చంపేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీకానీ, మేధావులు కానీ స్పందించలేదని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విమర్శించారు. కేవలం రెండు ఎంపీ సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయాడని చెప్పారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలకు లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు బారి నుంచి జగన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాపాడాలని కోరారు. కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిన బీజేపీ... వేల కోట్ల ప్రజాధనాన్ని తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే ఎన్ని వేల కోట్లయినా తినొచ్చా? అని ప్రశ్నించారు.

చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోసాని అన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని జగన్ సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ఓడించడం సాధ్యంకాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు మరోసారి ఘన విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

IYR Krishna Rao: ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో: 'కూటమి' మేనిఫెస్టోపై ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్య

01-05-2024 Wed 14:50 | Andhra

ఇది టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే ప్రజల్లోకి వెళుతుందన్న ఐవైఆర్

బీజేపీ అంటీముట్టనట్టుగానే ఉందని వెల్లడి

ఒక రకంగా ఇది ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని వివరణ

cr-20240501tn66320940aa417.jpg

నిన్న బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. దీన్ని ఉమ్మడి మేనిఫెస్టో అనలేమని అభిప్రాయపడ్డారు. ఒక రకంగా ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని అభివర్ణించారు. ఈ మేనిఫెస్టోతో బీజేపీ అంటీముట్టనట్టుగా ఉందని తెలిపారు. 

ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో అని ఐవైఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న చాలా అంశాల్లో స్పష్టత లేదని అన్నారు. టీడీపీ, జనసేన ఇచ్చిన హామీలకు, బీజేపీ విధానాలకు సారూప్యత కుదరడం లేదని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో బీజేపీ జాతీయ విధానం అవలంబిస్తోందని, అందుకే ఏపీలో మేనిఫెస్టోకు దూరంగా ఉంటామన్న వైఖరిని బీజేపీ కనబర్చిందని వివరించారు. 

ఆ మేనిఫెస్టోను ప్రధానంగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే భావిస్తారని ఐవైఆర్ తెలిపారు. ఆ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుంది అనేది పార్టీ మాట అని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Revanth Reddy: బీజేపీని విమర్శిస్తూ గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకున్న ఫొటోను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

01-05-2024 Wed 14:39 | Telangana

పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదన్న రేవంత్ 

ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ వ్యాఖ్య 

తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. అంటూ ట్వీట్

cr-20240501tn6632071678cf8.jpg

పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న గాడిద గుడ్డు బొమ్మను నెత్తిపై పెట్టుకున్న ఫొటోను అటాచ్ చేశారు.

'తెలంగాణ అడిగింది... పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు',
తెలంగాణ అడిగింది... బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ... బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... మేడారం జాతరకు జాతీయహోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు... పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద 'గాడిద గుడ్డు' అని ట్వీట్ చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Roja: చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే!: మంత్రి రోజా

01-05-2024 Wed 14:30 | Andhra

నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్

సోషల్ మీడియాలో స్పందించిన రోజా

బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్య, భవిష్యత్ ప్రశ్నార్థకమేనన్న రోజా

ఆ మాట టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని వివరణ

cr-20240501tn663204a1341fd.jpg

నిన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయడంపై మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. ఆ మేనిఫెస్టోలో విద్యారంగం కోసం పేర్కొన్న అంశాలను రోజా ప్రస్తావించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే అంటూ వివరించారు. 

ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు, ఐబీ సిలబస్ ఉండదు, పౌష్టికాహారం పెట్టే గోరుముద్ద ఉండదు, కార్పొరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ఇవ్వరు, ఇంగ్లీషులో బాగా రాణించేందుకు బైలింగ్యువల్ బుక్స్ ఉండవు... అంటూ రోజా ఏకరవు పెట్టారు. 

అయితే ఇవన్నీ తాను చెప్పడంలేదని, టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని పేర్కొన్నారు. అంటే, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లల భవిష్యత్, వారి మంచి చదువులు... ప్రశ్నార్థకమే కదా... ఆలోచించండి అంటూ రోజా ట్వీట్ చేశారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Diamond ring TV, fridge and other prizes for voters madhya pradesh election commission announced

Bhopal: ఓటర్లకు బంపరాఫర్.. ఓటేస్తే లక్కీడ్రాలో వజ్రపుటుంగరం గెలుచుకునే అవకాశం!

01-05-2024 Wed 12:39 | National

పోలింగ్ శాతం పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారుల వినూత్న ప్రయోగం

మే 7న మూడో దశ పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్‌లో మూడుసార్లు లక్కీ డ్రా

విజేతకు అక్కడే బహుమతి ప్రదానం

రెండుమూడ్రోజుల తర్వాత మెగా డ్రా

ప్రకటించిన ఎన్నికల అధికారి

cr-20240501tn6631eabd307bf.jpg

దేశంలో విడతల వారీగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు ఎండదెబ్బ బాగానే తగులుతోంది. నిప్పులు చెరుగుతున్న సూర్యుడి దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఉదయం పది తర్వాతి నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లు బోసిపోతున్నాయి. దీంతో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ శాతమే ఈ విషయం చెబుతోంది.

ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఈ నెల 7న మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఓటింగ్‌లో పాల్గొన్న వారికి కూపన్ ఇస్తారు. ఆ తర్వాత లక్కీ డ్రా నిర్వహిస్తారు.

అందులో గెలుపొందిన వారికి డైమండ్ ఉంగరాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతరవస్తువులు అందిస్తామని అధికారులు ప్రకటించారు. పోలింగ్ రోజు ఉదయం ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా నిర్వహిస్తారు. విజేతకు అక్కడే బహుమతిని అందిస్తారు. ఆ తర్వాత రెండుమూడు రోజులకు మెగా డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
2 hours ago, Sanjiv said:

there is no kootami manifesto - only tdp and jsp manifesto because nda safely excused themselves to be associated with cbn's bogus manifesto. and so, this manifesto is not even realistic to begin with.

 

this reconfirms it is a bogus and unrealistic manifesto from tdp/jsp that is not viable in any form

 

Link to comment
Share on other sites

  • 0

Debate on TDP Fake Manifesto 2024 | Chandrababu, Pawan Kalyan, PM Modi | Big Question |@SakshiTV

avuna kaada? nijam cheppu nara

 

Link to comment
Share on other sites

  • 0

చెప్పాడంటే చెయ్యడంతే | Jagan is The Only Credible Leader | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

kichidi kootami anukunte, inka kichidi manifesto now by combining schemes from ALL the other states and calling it a manifesto!

జగన్ ఒకటిస్తే..బాబు నాలుగిస్తాం అంటే జనం నమ్ముతారా..? | YSRCP Manifesto Vs TDP Manifesto|Story Board

 

Link to comment
Share on other sites

  • 0

Northern Andhra ఉత్తరాంధ్ర కోసం జగన్ దిమ్మతిరిగే ప్లాన్ ! | Andhra Ranam - TV9

 

Link to comment
Share on other sites

  • 0

6:15 :emoji-lol:
Garam Garam Varthalu Full Episode 01-05-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan |@SakshiTV

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...