Jump to content
  • 5

Public reactions on Jagan, CBN, Pawan, Sharmila...

Vijay

Question

Recommended Posts

  • 0

Public Talk On AP Next CM 2024 | YS Jagan | Chandrababu Naidu | Pawan Kalyan | Telugu Popular TV

Link to comment
Share on other sites

  • 1

Rmkr Pegs trolling on Chandrababu. This is next level

:emoji-lol::emoji-lol-giggle:

చంద్రబాబు కొంప ముంచిన టీడీపీ నేత ఎలక్షన్ టైం లో బాబు కి షాక్.. #chandrababu #tdp #srimedianews

Link to comment
Share on other sites

  • 0

పిఠాపురం జనంమాట.. | Pithapuram Public Comments On Pawan Kalyan | Vanga Geetha Vs Pawan | @SakshiTV

Link to comment
Share on other sites

  • 0

Analyst Vijaya Babu Comments On Chandrababu Tanuku Meeting | TDP Vs YSRCP | AP Elections @SakshiTV

Link to comment
Share on other sites

  • 0

జగనన్న క్రేజ్ చూసి అమెరికన్ షాకయ్యాడు😱😱 | American Shocked by CM YS Jagan Craze in Pulivendula

Link to comment
Share on other sites

  • 0

Magazine Story: చంద్రబాబు నీచ చరిత్ర..| Chandrababu Cheap Political Tactics @SakshiTV

Link to comment
Share on other sites

  • 0

బాబు సూప‌ర్ ఛీటింగ్... ఇదే నిద‌ర్శ‌నం! : Chandrababu Super Cheating | AP Politics | greatandhra.com

Link to comment
Share on other sites

  • 0

బీద అరుపులు.. కుల మీడియా కథలు | TDP and Yellow Media New Drama | greatandhra.com

Link to comment
Share on other sites

  • 0

Jagan will win 130 Seats, YCP to Clean Sweep in Six Districts | Naganna Survey | Journalist Ashok | Eha

Link to comment
Share on other sites

  • 0

10 సర్వేల్లో 9 జగన్ వైపే : 9 Out Of 10 Surveys Indicate YCP's Win | YS Jagan | greatandhra.com

Link to comment
Share on other sites

  • 0

అయ్యబాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయింది | Chandra Babu Naidu Self Dabba #AndhraMemers

Link to comment
Share on other sites

  • 0

కొంగు చాచి అడుగుతున్న! | YS Sharmila Emotional Comments | YS Avinash Reddy | YS Viveka | TV5 News

Link to comment
Share on other sites

  • 0
1 hour ago, Vijay said:

కొంగు చాచి అడుగుతున్న! | YS Sharmila Emotional Comments | YS Avinash Reddy | YS Viveka | TV5 News

DRAMA QUEEN begging for votes!! nobody cares about her and she will lose. she criticizes Jagan for nothing but expects everything from him! why can't she just stay home and save herself the embarrassment?

political clowns of this century -

Link to comment
Share on other sites

  • 0

YS Sharmila: వైయ‌స్‌ ఇంటి ఆడపడుచులు ఇలా మాట్లాడడం బాధగా ఉంది..షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు..వైయ‌స్ఆర్‌ సోదరి విమల ఆగ్రహం

వైయ‌స్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని మ‌హానేత‌ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు.

vimala-a-784x441.jpg

వైయ‌స్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని మ‌హానేత‌ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్‌ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైయ‌స్‌ విమల శనివారం మీడియాతో మాట్లాడారు.

మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?..

షర్మిలకు లీడర్‌షిప్‌ క్వాలిటీ ఎక్కడ ఉంది. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి. వైయ‌స్ఆర్‌ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. వైయ‌స్ జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైయ‌స్ఆర్‌ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు.

మేనత్తగా చెప్తున్నా..

ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. మా వైయ‌స్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైయ‌స్ఆర్‌ కూడా సంతోషంగా లేరు. వైయ‌స్ఆర్‌ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు

ప్రజలంతా సీఎం వైయ‌స్ జగన్‌కు అండగా ఉండాలి

వైయ‌స్ జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం వైయ‌స్ జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, వైయ‌స్ జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాల‌ని విమల ఏపీ ప్రజల్ని కోరారు.

...

Complete article

  • Like 1
Link to comment
Share on other sites

  • 0
2 hours ago, TELUGU said:

vimalamma spoke so correctly showing her wisdom!

kongu chaapi votes adagatam is BEGGING literally (just as I commented above) and not leadership qualities or professionalism. inka veellu leaders ga etla rule chestaru? these sisters should just stay home as they are not cut out for politics or anything.

  • Best 1
Link to comment
Share on other sites

  • 0

pawan pushes away a kid!

చిన్న పిల్లోడిని తోసేసిన పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్న పిల్లోడి తల్లి

Link to comment
Share on other sites

  • 0

Youth Full Fire On Pawan Kalyan | Nara Lokesh |Chandrababu l Jagan l Mana Andhra

Link to comment
Share on other sites

  • 0

చంద్రబాబు – జగన్: బుద్ధుల్లో తేడా అదే! | Difference Between Chandrababu And Jagan | greatandhra.com

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...