- 0
Tiffin Centre: ఎంబీఏ చదివి టిఫిన్ సెంటర్.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాకే, సాఫ్ట్వేర్లు సైతం..
-
Similar Content
-
- 0 answers
- 8 views
-
- 0 answers
- 13 views
-
- 6 answers
- 36 views
-
- 3 answers
- 112 views
-
- 0 answers
- 20 views
-
- 0 answers
- 46 views
-
USA లో Job వదిలేసి, Hyderabad లో 250 Crores Turnover | Telugu Business Podcast | Raw Talks with VK
By Sanjiv,
- 0 answers
- 18 views
-
- 2 answers
- 76 views
-
- 0 answers
- 52 views
-
- 0 replies
- 62 views
-
Question
TELUGU
ఎంబీఏ చదివిన మొబైల్ టిఫిన్ సెంటర్‌తో ఉపాధి పొందుతున్న యువకుడు. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? మీ వేతనం కన్నా ఎక్కువే ఉండొచ్చు.
చదివిన చదువులకు ఉపాధి దొరకకా వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు..అందులోనే భాగంగా పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని కి చెందిన హరీ అనే యువకుడు బెంగుళూరు లో ఎంబీఏ పూర్తి చేశారు. గత కొంతకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూసిన ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెంది ఉన్న ఊరికి వచ్చి..మొబైల్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు.
గతంలో కరోనా సమయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉద్యోగాలు పోతే సెల్ఫ్ ఎంప్లాయ్ గా తమకు తాము చిన్నచిన్న తోపుడు బండ్లపై సాయంత్రం పూట మిర్చి, వడ, మక్కాగారెలు, బజ్జిల బండి పెట్టుకొని జీవనోపాధిని కొనసాగించారు.
ఈ సందర్భంగా హరీ మాట్లాడుతూ చాలీచాలని జీతాల కోసం ఉద్యోగం చేసే కంటే ఇలాంటి ఒక చిన్న మొబైల్ టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే అన్ని ఖర్చులు పోను శాలరీ కంటే ఎక్కువ రావడం ఆనందంగా ఉందని హరీష్ తెలిపారు. రోజుకు ఖర్చులు పోనూ రూ.2 వేల వరకు మిగులుతుందట. అంటే నెలకు రూ.60 వేల వరకు వస్తాయని చెప్పుకోవచ్చు.
రాను రాను యువకులు స్వయం ఉపాధిగా మార్చుకొని మరో నాలుగురికి ఉపాధి కలిపిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా ఎవరికీ వారే సొంతగా వివిధ రాకలైన హోటల్స్, స్నాక్స్, డైరీ ఫామ్ వంటివి పెట్టుకొని జీవనోపాధి పొందుతు ఆదర్శంగా నిలుస్తున్నారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.