Jump to content
  • 0

టెక్నాలజీ అంటే ఇది గురూ.. మనిషి లేకుండానే ఈ మిషన్ అన్నం, కూర చేసేస్తుంది..


TELUGU

Question

ఆహార ప్రియులకు కొంచెం కొత్తదనం ఉంటే చాలు లొట్టలేసుకొని మరీ తింటారు. దానికి తగ్గట్లు గానే నిర్వాహకులు కొత్తదనం చూపిస్తున్నారు. విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ వెనక ఉన్న నైట్ ఫుడ్ కోర్ట్ ఆవరణంలో వంట చేసే మిషన్ ఏర్పాటు చేశారు.

4151989_HYP_0_kmc_20240304_172158_waterm

ఫే బౌల్జ్ నిర్వాహకులు సుకుమార్. ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫుడ్ ఇవ్వాలి అంటే మాస్టర్ చెఫ్ ఉండి అన్ని ఐటమ్స్ వేయడం, బాగా చేతితో కలపడం, వచ్చిన కస్టమర్లకు ఇస్తారు.

4151989_HYP_0_kmc_20240304_172151_waterm

కానీ ఇక్కడ కొత్తగా ఉంటుంది. వంటకు సరిపడా ఐటమ్స్ అన్ని మిషన్ లో వేస్తే అదే ఫుడ్ రెడీ చేసి ఇచ్చేస్తుంది. విశాఖ వాసులకు కొత్తగా ఉండడంతో అధిక సంఖ్యలో ఎక్కడికి వచ్చి తింటున్నారు. ఈ మిషన్లో అన్ని రకాల చైనీస్ వంటకాలు కూడా చేయవచ్చని నిర్వాహకులు సుకుమార్ అంటున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న సుకుమార్ ఫుడ్ బిజినెస్ లో రాణించాలని అనుకుంటున్నారు.

4151989_HYP_0_kmc_20240304_172142_waterm

ముందు ఐదు లక్షలుతో బిజినెస్ ప్రారంభించి ఎలా ఉంటుందని చూస్తున్నారు. బిజినెస్ సంబంధించి తక్కువ వ్యక్తులతో ఎలా చేయాలని ఆలోచించారు. చైనా నుండి 5 లక్షలతో రెండు వంట చేసే మిషన్లు తీసుకువచ్చి విశాఖపట్నంలోని ఫుడ్ కోర్ట్ లో ఏర్పాటు చేశారు. అన్ని రకాల చైనీస్ వంటకాలు చేస్తూ విశాఖ వాసులను ఆకట్టుకుంటున్నారు. ఈ బిజినెస్ లో సక్సెస్ సాధిస్తే తర్వాత మంచి రెస్టారెంట్ పెట్టి బిజినెస్ పెంచడం జరుగుతుందని నిర్వాహకులు సుకుమార్ అంటున్నారు.

4151989_HYP_0_kmc_20240304_172209_waterm

ఇది ఎలక్ట్రికల్, గ్యాస్ తో రన్ అయ్యే మిషన్. మిషన్ తో వంటకాలు ఎలా ఉన్నాయి చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు విశాఖపట్నంలోని నైట్ ఫుడ్ కోర్ట్ కు వచ్చేయండి.

7093954789 బిజినెస్ ఐడియా గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తమకు కాల్ చేస్తే వివరాలు తెలియజేస్తామని తెలిపారు

...

Complete article

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...